Barcelona లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ – MWC 2016 జరుగుతుంది. ప్రతీ సంవత్సరం కొత్త స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ అన్నీ MWC లో అనౌన్స్ అవుతాయి.
అలాగే ఈ ఇయర్ లో కూడా ఇప్పటివరకూ మేజర్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ లాంచ్ అయ్యాయి. వాటిలో మూడు సో called ఫేమస్ బ్రాండ్స్ అయితే, ఒకటి మాత్రం చైనీస్ familiar బ్రాండ్.
21,000 రూ లకే ఫ్లాగ్ షిప్ వేరియంట్ ను అందిస్తూ Xiaomi అందరి దృష్టి ఆకర్షించింది. సో ఇక్కడ స్పెక్స్ వైజ్ గా Xiaomi LG G5, సామ్సంగ్ గెలాక్సీ S7 అండ్ సోనీ Xperia X లతో కంపేర్ చేయటం జరిగింది.
Xiaomi Mi 5/Mi 5 Pro | LG G5 | Samsung Galaxy S7 | Sony Xperia X Performance | |
SoC | Qualcomm Snapdragon 820 | Qualcomm Snapdragon 820 | Exynos 8890 | Qualcomm Snapdragon 820 |
Display Size | 5.15-inch | 5.3-inch | 5.1-inch | 5-inch |
Display type | IPS LCD | IPS LCD | Super AMOLED | IPS LCD |
Display Resolution | 1920 x 1080p | 1440 x 2560p | 1440 x 2560p | 1920 x 1080p |
RAM | 3/4GB | 4GB | 4GB | 3GB |
Storage | 32/64/128GB | 32GB | 32/64GB | 32GB |
Expandable Storage | No | Yes | Yes | Yes |
Rear Camera | 16MP | 16MP | 12MP | 23MP |
Aperture size | f/2.0 | f/1.8 | f/1.7 | f/2.0 |
Front Camera | 4MP | 8MP | 5MP | 13MP |
Battery (mAh) | 3000mAh | 2800mAh | 3000mAh | 2700mAh |
OS | Android 6.0 | Android 6.0 | Android 6.0 | Android 6.0 |
Fingerprint scanner | Yes | Yes | Yes | Yes |
Build | Glass and Metal | Metal | Glass and Metal | Metal and plastic |
Thickness | 6.95mm | 7.7mm | 7.9mm | 7.6mm |
కంపేరిజన్ షీట్ చూస్తే Mi 5 లో దాదాపు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అయితే మైక్రో SD కార్డ్ మరియు 2K డిస్ప్లే రిసల్యుషణ్ వంటివి లేవు. కాని అవి కేవలం పేపర్ పై కాంపిటేషన్ కు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే 64, 128 gb ఇంటర్నెల్ స్టోరేజ్ మరియు 16 LED FHD డిస్ప్లే more than enough.
అంతే కాదు Xiaomi mi 5 కు మిగిలిన వాటికన్నా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటుంది అని తెలుస్తుంది హై ఎండ్ డిస్ప్లే లు లేకపోవటం వలన. అయితే వీటిలో రియల్ లైఫ్ లో ఏది బెస్ట్ అనేది తెలియటానికి వీటిని రివ్యూ చేసే వరకూ వెయిట్ చేయాలి.