2015 లో QIKU చైనీస్ బ్రాండ్ నుండి Q Terra పేరుతో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. అయితే అన్ని చైనీస్ బ్రాండ్స్ వలె అండర్ 10K బడ్జెట్ లో లేకపోవటం వలన కన్స్యుమర్స్ లో ఎక్కువుగా వినిపడటం లేదు దీని పేరు
దీనిలో స్నాప్ డ్రాగన్ 808 చిప్ సెట్ ఒక హై లైట్. 3gb ర్యామ్, 6 in డిస్ప్లే కొంతమందికి బాగా నచ్చుతున్నాయి. దీనిలో మరొక హై లైట్ సెగ్మెంట్ కెమెరా సెట్ అప్.
సోనీ సేన్సర్స్ తో రేర్ సైడ్ లో రెండు కేమేరాస్ కలిగి ఉంది. రెండూ 13MP తో వస్తున్నాయి. ప్రైమరీ కెమెరా కలర్ డిటేల్స్ ను capture చేయగా రెండవ కెమెరా కాంట్రాస్ట్, డిటేల్స్, depth ను పెంచుతూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ను capture చేస్తుంది.
సేల్ఫీ లవర్స్ కోసం 8MP షూటర్ ఉంది ఫ్రంట్ లో. బ్యాటరీ 3700 mah , క్విక్ చార్జింగ్ సపోర్ట్ తో 5 నిమిషాల్ చార్జింగ్ తో రెండు గంటల బ్యాక్ అప్ ఇస్తుంది.
ఇక్కడ క్రింద QIKU Teraa స్పెసిఫికేషన్స్ ను మిగిలిన ఫ్లాగ్ షిప్ మోడల్స్ within మిడ్ రేంజ్ బడ్జెట్ తో కంపేర్ చేయటం జరిగింది. చూడగలరు.
QiKU Q Terra | LG Nexus 5X | Moto X Play | OnePlus 2 | Honor 7 | |
SoC | Qualcomm Snapdragon 808 | Qualcomm Snapdragon 808 | Qualcomm Snapdragon 615 | Qualcomm Snapdragon 810 | Kirin 935 |
Display Size | 6-inch | 5.2-inch | 5.5-inch | 5.5-inch | 5.2-inch |
Display type | IPS LCD | IPS LCD | IPS LCD | IPS LCD | IPS LCD |
Display Resolution | 1920 x 1080p | 1920 x 1080p | 1920 x 1080p | 1920 x 1080p | 1920 x 1080p |
RAM | 3GB | 2GB | 2GB | 4GB | 3GB |
Storage | 16GB | 16/32GB | 32GB | 64GB | 16GB |
Expandable Storage | Yes | No | Yes | No | Yes |
Rear Camera | 13MP + 13MP | 12.3MP | 21MP | 13MP | 20MP |
Front Camera | 8MP | 5MP | 5MP | 5MP | 8MP |
Battery (mAh) | 3700mAh | 2700mAh | 3630mAh | 3300mAh | 3100mAh |
OS | Android 5.1 | Android 6.0 | Android 5.1 | Android 5.1 | Android 5.0 |
4G Support | Yes | Yes | Yes | Yes | Yes |
ఇప్పుడు క్రింద మోటో X ప్లే, oneplus 2, నేక్సాస్ 5X మరియు హానర్ 7 మోడల్స్ తో చేసిన పెర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్స్ స్కోర్ చూడగలరు.