ఇండియాలో feature ఫోన్స్(బేసిక్ ఫోన్స్) prices పెరిగే అవకాశాలున్నాయి. ఇది ఒక 5 పెర్సెంట్ వరకు పెరుగుతుంది అని అంచనా. ఆల్రెడీ LCD డిస్ప్లే panels prices పెరిగాయి గ్లాస్ ఫేక్టరీ లను మూసివేయటం వలన.
ఇంతకీ ఎందుకు పెరుగుతున్నాయి?
చైనా కంపెనీలు సైతం మన ఇండియాలో స్మార్ట్ ఫోనులను తయారు చేయటానికి ముందుకు వచ్చాయి డిజిటల్ ఇండియా వంటి వాటి కారణాల వలన.
సో చైనా లోని ఫోనుల తయారీ చేసే కంపెనీలు పై అప్పుడే ఇది ప్రభావం చూపించింది. కొన్ని కంపెనిలు అక్కడ మూత పడతున్నాయి. సో మెటీరియల్స్ కు కొరత ఏర్పడింది.
మెటీరియల్స్ కు బాగా కాంపిటీషన్ పెరిగింది. సో ఫోన్ కంపెనీలు ఎక్కువ డబ్బులు పెట్టి ఫోన్ మెటీరియల్స్ ను కొనవలసి వస్తుంది. ఇది ఆటోమాటిక్ గా ఫోన్ cost పెంచుతుంది.
డిస్ప్లే, బ్యాటరీ వంటివి వస్తాయి ఈ మెటీరియల్స్ కోవలో. మరో వైపు స్మార్ట్ ఫోనుల shipments(importing) పెరిగాయి కాని వాటి costs పెరగలేదు. ఇవి increament లో ఉన్నా ఇండియాలో 60% మంది బేసిక్ ఫోనులను వాడుతున్నారు.