Oneplus 3 Vs మిగిలిన స్మార్ట్ ఫోన్స్: బెంచ్ మార్క్స్ స్కోర్స్ అండ్ స్పెక్స్

Updated on 16-Jun-2016

Oneplus 3 స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ తో రిలీజ్ అయ్యింది. దీని ప్రైస్ 27,999 రూ. వినటానికి చాలా ఎక్కువ అనిపించవచ్చు. కాని దీనిలోని 6GB ర్యామ్ తో వస్తున్నా, సిమిలర్ స్పెక్స్ కలిగిన ఇతర ఫోనుల కన్నా తక్కువ ఉంది ప్రైస్ ఇది. క్రింద కంపేరిజన్ చూడగలరు..

OnePlus 3 Xiaomi Mi 5 LeEco Le Max 2 Samsung Galaxy S7 LG G5
SoC Qualcomm Snapdragon 820 Qualcomm Snapdragon 820 Qualcomm Snapdragon 820 Exynos 8890 Qualcomm Snapdragon 820
Display Size 5.5-inch 5.2-inch 5.7-inch 5.1-inch 5.3-inch
Display Resolution 1080p 1080p 1440p 1440p 1440p
RAM 6GB 3GB 6GB 4GB 4GB
Storage 64GB 32GB 64GB 32GB 32GB
Expandable Storage No No No Yes Yes
Rear Camera 16MP 16MP 21MP 12MP 16MP + 8MP
Front Camera 8MP 4MP (ultrapixel) 8MP 5MP 8MP
Battery (mAh) 3000 3000 3100 3000 2800
OS Android 6.0.1 Android 6.0 Android 6.0 Android 6.0 Android 6.0.1
Price Rs. 27,999 Rs. 24,999 Rs. 29,999 Rs. 48,900 Rs. 52,990

AnTuTu

GFXBench Car Chase

Geekbench Single core

Geekbench Multi core

Synthetic బెంచ్ మార్క్స్ చూస్తే oneplus 3 ఏమి చేయగలదో ఒక ఐడియా వస్తుంది మీకు. అలాగే సామ్సంగ్ గెలాక్సీ S7 వంటి వాటితో కూడా కంపేర్ చేయటం వలన మీకు రివ్యూ చదివిన తరువాత వచ్చన డౌట్స్ క్లియర్ అవుతాయి ఇక్కడ. ఇంకా detailed రివ్యూ కొరకు ఈ లింక్ లో ఉన్న రివ్యూ ను చూడండి.

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :