specs కంపేరిజన్: లెనోవో Vibe K5 నోట్ VS ఇతర ఫేమస్ మోడల్స్

Updated on 02-Aug-2016

lenovo నిన్న ఇండియన్ మార్కెట్ లో మార్పులు చేసి లెనోవో Vibe K5 నోట్ ను 3GB మరియు 4GB వేరియంట్స్ లో రిలీజ్ చేసింది. 

మార్పులు ఎందుకు అన్నా అంటే, ఇదే ఫోన్ చైనా లో జనవరి నెలలోనే 2GB రామ్ తో లాంచ్ అయ్యింది. సరే ఈ క్రింద ఇప్పటివరకు మార్కెట్ లో trendy గా నిలిచిన ఫోన్లతో స్పెసిఫికేషన్ కంపేరిజన్ చూడండి…

Lenovo Vibe K5 Note LeEco Le 2 Xiaomi Redmi Note 3 Moto G4 Plus
Price Rs. 13,499 Rs. 11,999 Rs. 11,999 Rs. 14,999
Display 5.5-inch 5.5-inch 5.5-inch 5.5-inch
Resolution 1080 x 1920 1080 x 1920 1080 x 1920 1080 x 1920
Processor MediaTek Helio P10 Qualcomm Snapdragon 652 Qualcomm Snapdragon 650 Qualcomm Snapdragon 617
RAM 4GB 3GB 3GB 3GB
Storage 32GB 32GB 32GB 32GB
Expandable storage Yes No Yes Yes
Rear Camera 13MP 16MP 16MP 16MP
Front Camera 8MP 8MP 5MP 5MP
Battery 3500mAh 3000mAh 4050mAh 3000mAh
Fingerprint Scanner Yes Yes Yes Yes

అయితే లెనోవో లో మీడియా టెక్ SoC ఉంటే మిగిలిన ఫోన్లలో బాగా పవర్ ఫుల్ అని ప్రూవ్ అయిన స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్స్ ఉన్నాయి. Helio P10 అంత equal పెర్ఫార్మన్స్ ఇవ్వదు. అయితే లెనోవో ఎంత బాగా optimise చేసింది అనే దానిలో కూడా దీని పవర్ దాగి ఉండవచ్చు.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :