LeEco ఫోనులకు మార్ష్ మాల్లో అప్ డేట్ తో కొత్త E UI 5.8 రిలీజ్
LeEco EUI (Ecosystem User Interface) అన్నీ Le ఫోనుల్లో 5.8 వెర్షన్ కు అప్ డేట్ అయ్యింది. రీసెంట్ గానే అప్ డేట్ రోల్ అయ్యింది OTA ద్వారా.
మొదటిగా Le Max 2 అండ్ Le 2 కు అప్ డేట్ వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS based UI, కొన్ని improvements తో పాటు మేజర్ గా ఉన్న అయిదు improvements క్రింద చూడగలరు..
Phone Manager
డేటా usage పై మరింత కంట్రోల్ ఉంటుంది. సెపరేట్ గా ఏ యాప్స్ WiFi use చేయాలి, ఏ యాప్ మొబైల్ డేటా use చేయాలా అని తెలుపుతుంది. పవర్ సేవింగ్ management లో కూడా బ్యాటరీ ను ఆదా చేయటానికి అదనంగా ఫంక్షన్స్ యాడ్ అయ్యాయి.
App Lock
యాప్స్ లాక్ చేసుకోగలరు. ఫింగర్ ప్రింట్ లేదా పాస్ కోడ్ ద్వారా సెపరేట్ గా యాప్స్ ను లాక్ చేయగలరు.
Long screenshot
కేవలం స్క్రీన్ పైన కనిపించేది కాకుండా ఇంకా ఎక్కువ స్క్రీన్ ను స్క్రీన్ షాట్ తీయగలరు.
వెరీ లార్జ్ ఫాంట్ సైజ్
usual గా ఉండే ఫాంట్ సైజ్ కన్నా ఎక్కువ text సైజ్ ను చూడగలరు.
మ్యూజిక్ యాప్
కొత్త మ్యూజిక్ యాప్ ఉంటుంది 5.8 వెర్షన్ లో. బేసిక్ గా చెప్పాలంటే UI refresh అయ్యింది. sorting ఆప్షన్స్, tweaks, equalizer ఉన్నాయి.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile