LeEco 9,999 రూ లకు Le 1S Eco అనే పేరుతో వీడియో అండ్ టీవీ కంటెంట్ వన్ ఇయర్ ఫ్రీ గా అందిస్తూ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది అని తెలుసు కాని చాలా మందికి అసలు Le1S మొదటి మోడల్ కు ఈ కొత్త మోడల్ స్పెసిఫికేషన్స్ పరంగా ఏమైనా తేడాలు ఉన్నాయా అనే ప్రశ్న అలాగే ఉండిపోయింది. సో మీకోసం ఇక్కడ రెండిటినీ differenciate చేయటం జరిగింది.
SPECIFICATIONS | LeEco Le1S | LeEco Le1S Eco |
DISPLAY | 5.5 IN Full HD- 401PPi IPS LCD | 5.5 IN Full HD- 401PPi IPS LCD |
DISPLAY PROTECTION | Corning Gorilla Glass 3 | Corning Gorilla Glass 3 |
PROCESSOR | Cortex A53 – 2.2GHZ Octo Core | Cortex A7 – 1.8GHZ Octo Core |
SoC CHIP SET | MediaTek MT6795T | MediaTek MT6795 |
RAM | 3 GB | 3 GB |
STORAGE | 32 GB | 32 GB |
SD CARD SUPPORT | NO | NO |
REAR CAMERA | 13MP Phase Detection Auto Focus | 13MP Auto Focus |
FRONT CAMERA | 5MP | 5MP |
BATTERY | 3000 mah | 3000 mah |
OS | Android 5.0 | Android 5.0.1 |
SIM | Dual sim(micro+nano) | Dual sim(micro+nano) |
INTERNET | 4G | 4G |
FINGER PRINT SCANNER | YES | YES |
QUICK CHARGING | YES | YES |
GPU | PowerVR G6200 | PowerVR G6200 |
USB OTG – PENDRIVE | YES | YES |
BLUETOOTH | 4 | 4.1 |
AUDIO | Dolby Digital DTS Sound | DTS Sound |
DIMENSIONS | 151.1×74.2 x 7.5 mm | 151.1×74.2 x 7.5 mm |
WEIGHT | 169grams | 169grams |
Comparison టేబుల్ మీరు మొబైల్ లో స్క్రీన్ రొటేషన్ ఆన్ చేసి హారిజాంటల్ గా చూస్తె బాగా కనిపిస్తుంది.
Le Eco Le 1S మొదటి మోడల్ యొక్క కంప్లీట్ రివ్యూ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళండి.. Le 1S తెలుగు వీడియో ఓవర వ్యూ క్రింది వీడియో లో చూడగలరు..