HTC desire 626 డ్యూయల్ సిమ్ Vs K4 నోట్ Vs Le 1S Vs ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ Vs హానర్ 5x

HTC desire 626 డ్యూయల్ సిమ్ Vs K4 నోట్ Vs Le 1S Vs ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ Vs హానర్ 5x

HTC  గత వారంలో ఇండియాలో కొత్త Desire 626 డ్యూయల్ సిమ్ మోడల్ ను 15 వేల రూ లకు లాంచ్ చేసింది. దానిలో ఉన్న స్పెక్స్ ఎలాంటి అవుట్ పుట్ ఇస్తాయి అనేది పక్కన పెడితే అసలు స్పెక్స్ వైజ్ గా 626 ప్రస్తుత మార్కెట్ లో బెటర్ డివైజ్ ఏనా? మిరే చూడండి. 

దీని కన్నా తక్కువ ప్రైస్ తో ఇండియాలో గత రెండు మూడు వారాల క్రితం లాంచ్ అయిన లెనోవో K4 నోట్, Le 1S, హానర్ 5x అండ్ ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ లను ఇక్కడ స్పెసిఫికేషన్స్ తో కంపేర్ చేయటం జరిగింది.
 

  లెనోవో K4 note హానర్ 5x LeEco Le 1S ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ HTC Desire 626
SoC Mediatek MT6753 – Octo Core 1.3GHz Qualcomm Snapdragon 616 – two Quad cores Mediatek MT6795T -Octa core 2.2 GHz Snapdragon 410 -Quad core 1GHz MediaTek MT6752 – Octo core 1.7GHz
Display Size 5.5-inch – 401PPi 5.5-inch – 401PPi 5.5-inch – 401PPi 5.5-inch -267 PPi 5 inch
Display type IPS LCD – gorilla glass IPS LCD IPS LCD IPS LCD – gorilla glass 4 NA
Display Resolution 1920 x 1080p 1920 x 1080p 1920 x 1080p 1280 x 720p 1280 x 720p
RAM 3GB 2GB/3GB 3GB 2GB 2GB
Storage 16GB 16/32GB 32GB 16GB 16GB
Expandable Storage Yes – 128GB Yes – 128GB NO 64GB 32GB
Rear Camera 13MP AFPD 13MP AF 13MP AF 13MP AF 13MP AF
Front Camera 5MP 5MP 5MP 5MP 5MP
Battery (mAh) 3300mAh 3000mah 3000mAh 5000mAh 2000mAh
OS Android 5.1 Android 5.1.1 Android 5.0 Android 5.0 Android 5.1
4G Support Yes Yes Yes Yes Yes
PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo