Jio sim తీసుకోవటానికి కోడ్ generate చేయాలి అనేది కన్ఫర్మ్. కోడ్ లేకుండా సిమ్ తీసుకోవటం కుదరటం లేదు. అయితే కోడ్ ఏలా generate చేయాలి అని లేటెస్ట్ గా ఈ లింక్ లో తెలపటం జరిగింది. కాని చాలా మందికి కోడ్ generate అవటం లేదు. సో ఎందుకు అవటం లేదు, ఏమి చేయాలి? తెలుసుకుందాము రండి!
ఎందుకు కోడ్ generate అవటం లేదు?
MyJio యాప్ ను ఇంస్టాల్ చేయటం ద్వారా గతంలో చాలా మంది అఫీషియల్ గా కంపెని సపోర్ట్ చేయని 4G ఫోనులపై కూడా కోడ్ generate చేసుకొని సిమ్ తీసుకోవటం జరిగింది.
సో కంపెని వెంటనే యాప్ ను అప్ డేట్ చేసి bug solve చేసి ఫోన్ ట్రాకింగ్ ను కష్టం చేసింది. అందుకే ప్లే స్టోర్ లో ప్రస్తుతం available గా ఉన్న My Jio App మీ ఫోన్ ను సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతుంది.
మరి దీనికి సొల్యూషన్ ఏంటి?
ప్లే స్టోర్ లో ఉన్న updated MyJio యాప్ వెర్షన్ కాకుండా గతంలో అందరికీ ఈజీగా కోడ్ generate చేసిన old వెర్షన్ My Jio apk ను డౌన్లోడ్ చేసుకొని వాడాలి. ఈ లింక్ (MyJio 3.2.05 version) నుండి డౌన్లోడ్ చేయగలరు ఓల్డ్ వెర్షన్ apk ను.
ఇప్పుడు ఫోన్ మెయిన్ సెట్టింగ్స్ లో ఉన్న security ఆప్షన్ లోకి వెళ్తే Unknown sources ఆప్షన్ కనిపిస్తుంది. దానిని enable చేసి apk ఫైల్ ను ఫోన్ లో ఎక్కడ డౌన్లోడ్ చేశారో అక్కడకు వెళ్లి (సాధారణంగా downloads ఫోల్డర్ లో ఉంటుంది) apk మీద క్లిక్ చేస్తే యాప్ ను ఇంస్టాల్ చేయగలరు. లేదంటే మీరు విడిగా apk ఫైల్ ను ఇంస్టాల్ చేయగలరు.
అయితే old వెర్షన్ యాప్ ఇంస్టాల్ చేసినంత మాత్రం కోడ్ generate అవ్వదు. క్రింద చెప్పిన స్టెప్స్ ను జాగ్రత్తగా ఫాలో అయితే కోడ్ generate అవుతుంది. క్రింద తెలిపిన ప్రాసెస్ 3G ఫోనులో కూడా పనిచేస్తుంది. 3G ఫోన్ లో Jio సిమ్ ను ఏలా వాడాలో ఈ లింక్ లో తెలపటం జరిగింది.
పైన చెప్పినది పనిచేయకపోతే క్రింద అదే ప్రోసెస్ ను వేరే స్టెప్స్ తో చేయండి…
అయితే ఈ ప్రోసెస్ రెడ్మి నోట్ 3, Mi మాక్స్, oneplus వంటి ఫోనులపై సక్సెస్ ఫుల్ గా పనిచేస్తుంది అని రిపోర్ట్స్. కాని ఆపిల్ ఫోనులపై సక్సెస్ రేట్ తక్కువుగా ఉంది.
ముఖ్యమైన గమనిక: చాలా సమయాన్ని రీసర్చ్ పై కేటాయించి మీకు ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాలలో ఉన్న వారందరికీ Jio పై ఇంత ఎక్కువ సమాచారాన్ని ఇంత క్లియర్ గా అర్థమయ్యేలా తెలియజేస్తుంది నేనే అనుకుంటున్నాను! ఇంకా ఎవరైనా ఉంటే ఆనందమే! నాలెడ్జ్ షేర్ అవటం కావాలి కాని నేనే షేర్ చేయాలనే కోరికలు లేవు నాకు. కాని సింపుల్ గా కాపీ పేస్టు చేసి కంటెంట్ ను సింపుల్ గా కాపీ చేయకుండా, లింక్ తో పాటు క్రెడిట్స్ ఇవ్వండి! ఇక్కడ మీరు గమనించ వలసిన మరొక విషయం ఏమిటంటే "Jio కోడ్ జెనరేటింగ్, సిమ్ కార్డ్ యాక్టివేషన్ అండ్ సిమ్ కార్డ్ తీసుకోవటం" అనే విషయాలలో రిలయన్స్ సైతం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తుంది. సో గతంలో నేను చాలా కష్టపడి వ్రాసినవి తరువాత మార్పులు చోటుచేసుకున్నాయి. మీరు మొదటి నుండీ గమనిస్తే నా ఆర్టికల్స్ లో కన్ఫ్యూషన్ లేకుండా చాలా క్లియర్ గా ఉండే ప్రయత్నం చేస్తాను. మేజర్ గా ఎక్కువ మందికి ఉన్న డౌట్స్ ను ముందుగా పరిగణించి వాటికీ ముందు సల్యుషణ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంటాను. ఎంత తెలియజేసినా ఇంకా కొత్త కొత్త అడ్డంకులు వస్తున్నాయి Jio విషయంలో. కారణం Jio టోటల్ ప్రోసెస్ లో ప్రస్తుతానికి చాలా బగ్స్ ఉన్నాయి. అవి కంపెని సాల్వ్ చేస్తేనే కాని ఒక కచ్చితమైన సోలుషన్స్ అనేవి ఉండవు. అందుకే పైన చెప్పిన సోలుషన్స్ మరియు ఇప్పటి వరకూ అందించినవి ఒకరికి పనిచేయవచ్చు మరొక ఫోనులో పనిచేయకపోవచ్చు. కాని వీలైనంతవరకూ ఆర్టికల్స్ ద్వారా తెలుగు ప్రజలకు మాత్రం కన్ఫ్యూషన్ ఉండకూడదు అనేది నా ప్రియారిటీ. ఎందుకంటే నేను మీలో ఒకడిగా ఉన్న వాడినే ఒకప్పుడు. ఏదైనా స్పష్టంగా తెలియకపోవటం అనేది ఎంత నిస్సహాయంగా ఉంటుందో తెలుసు! కాని రీడర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి! దయచేసి "ఈ ఫోనులో Jio పనిచేస్తుందా" అనే meaningless ప్రశ్నలు వేయకండి ఇంకా! మీ ఫోనులో 4G ను ఏలా చెక్ చేసుకోవాలో మోస్ట్ వాంటెడ్ డౌట్స్ స్టోరీ లో తెలిపాను. దయచేసి అది చదవండి. ఫైనల్ గా మరొక మేజర్ స్టోరీ మీకు తెలియజేయలనుకుంటున్నాను. అదే.. "ఆల్రెడీ Jio తీసుకొని ఇంకా సిమ్ యాక్టివేషన్ కోసం ఎదురుచూపులు చూస్తున్న వారి" కోసం అందుబాటులో ఉన్న సల్యుషణ్స్ కు సబందించిన స్టోరీ. అయితే దీనికి కచ్చితమైన సల్యుషణ్ వచ్చే వరకూ తెలియజేయటానికి అవ్వదు.
ఈ లింక్ లో సెప్టెంబర్ 5 నుండి స్టోర్ లో సిమ్ తీసుకునే procedure గురించి తెలుసుకోగలరు.
Jio పై మీకు ఉండే మోస్ట్ వాంటెడ్ డౌట్స్ కు ఈ లింక్ లో సమాధానలు తెలపటం జరిగింది.
3G ఫోనులపై కూడా Jio ఏలా వాడలో ఈ లింక్ లో తెలుసుకోండి. ఈ క్రింద తెలుగు వీడియో లో శామ్సంగ్ గెలాక్సీ J3 (2016) – ఫర్స్ట్ ఇంప్రెషన్స్ ( మొదటి అభిప్రాయలు) చూడగలరు…