నిన్న ఇండియాలో అందరికీ చేరువలో ఉండే అండర్ 15K బడ్జెట్ లో రెండు మోడల్స్ రిలీజ్ అయ్యాయి కదా. మరి వాటి గురించి ఒక సారి compare చేసి చూద్దాము రండి. ఇది కేవలం బెంచ్ మార్క్స్ కంపేరిజన్. రివ్యూస్ కాదు
Honor 5C | Moto G4 | |
Weight | 156g | 155g |
Thinness | 8.3mm | 9.8mm |
Display | 5.2 inches | 5.5 inches |
Resolution | 1080×1920 pixels | 1080×1920 pixels |
OS version | Android v6.0 | Android v6.0.1 |
Chipset | HiSilicon Kirin 650 | Qualcomm Snapdragon 617 |
RAM | 2GB | 2GB |
Storage | 16GB | 16GB |
Expandable | Up to 128GB | Up to 128GB |
Primary Camera | 13MP, f/2.0 | 13MP, f/2.0 |
Video Resolution | 1080p @ 30fps | 1080p @ 30fps |
Front Camera | 8MP, f/2.0 | 5MP, f/2.2 |
Battery | 3000mAh | 3000mAh |
moto G4 స్క్రీన్ సైజ్ అండ్ ఓవర్ ఆల్ బాడీ సైజ్ పెద్దది అయినా హానర్ కన్నా తక్కువ బరువు ఉంది. మీరు చూస్తే బరువు, ప్రొసెసర్ మరియు ఫ్రంట్ కెమెరా మాత్రమే రెండింటికీ డిఫరెన్స్.
moto లో ఉన్న SoC HTC One A9 లో ఉంది. కాని ఇది హానర్ లో ఉన్న Kirin 650 SoC ను మించ లేకపోయింది బెంచ్ మార్క్స్ స్కోర్స్ లో.. కింద చూడండి స్కోర్స్ ను..
దాదాపు 20 పర్సెంట్ హానర్ ఓవర్ ఆల్ గా moto కన్నా ముందు ఉంది అని చెప్పాలి geekbench కోర్ ప్రొసెసర్ పెర్ఫార్మన్స్ లో. AnTuTu కోర్ అండ్ గ్రాఫిక్స్ పెర్ఫార్మన్స్ లో 14 శాతం ముందుంది. GFXBench GPU పెర్ఫార్మన్స్ రేటింగ్స్ లో 6 శాతం ముందుంది. OpenGL 3.1-based GFXBench Manhattan 3.1 benchmark లో హానర్ 299.6 frames ఇస్తే moto 279.3 frames render చేసింది.రెండూ ఆక్టో కోర్ ప్రొసెసర్లే కాని Kirin లో ఎక్కువ clock స్పీడ్ (2Ghz) ఉంది, moto లో 1.5GHz ఉంది. ఫైనల్ గా హానర్ 5C 3,924 పాయింట్స్ స్కోర్ చేస్తే Moto G4 3,086 పాయింట్స్ స్కోర్ చేసింది.
మేము కంప్లీట్ రివ్యూ ఇంకా చేయలేదు కాని ఇప్పటి వరకు చేసిన టెస్ట్ లలో Honor 5C బెటర్ performer అని తెలుస్తుంది. దానికి తోడూ Moto G4 1,500 ఎక్కువ ధర కూడా. తొందరిలోనే రెండూ రివ్యూ లు అందించటం జరుగుతుంది. ఇవి కేవలం బెంచ్ మార్క్స్ ఎనాలిసిస్ మాత్రమే.