బ్యాడ్జ్ అందుకోవడానికి OPPO F19 Pro ప్రతి విషయాన్ని ఇక్కడ చూడవచ్చు

బ్యాడ్జ్ అందుకోవడానికి OPPO F19 Pro ప్రతి విషయాన్ని ఇక్కడ చూడవచ్చు

స్మార్ట్ ఫోన్లు సాధారణ కమ్యూనికేషన్ సాధనాల స్థాయి కంటే మించిపోయాయి. అవి ఒక వ్యక్తి యొక్క స్టైల్ వెల్లడించడంలో భాగమైన అధునాతన ఫ్యాషన్ ఉపకరణాలుగా మారాయి. ఇది అందంగా కనిపించే స్మార్ట్‌ఫోన్ డిజైన్ కంటే మించినది. సోషల్ మీడియా అవగాహన ఉన్న ఈ తరానికి విజ్ఞప్తి చేయడానికి దీనికి సరైన సాఫ్ట్‌వేర్ మరియు కెమెరా సామర్థ్యం ఉండాలి.

OPPO కి ఇది బాగా తెలుసు. సంస్థ యొక్క F-సిరీస్ ఫోన్‌లు ఎల్లప్పుడూ కెమెరా, డిజైన్, పనితీరు మరియు వేగవంతమైన ఛార్జింగ్ పై దృష్టి పెడతాయి. కొత్త OPPO F19 Pro ఈ సిరీస్ లో ప్రారంభించిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లలో ఒకటి మరియు జీవించడానికి అధిక అంచనాలను కలిగి ఉంది.

గత కొంతకాలం మేము ఈ ఫోన్‌ను కలిగి ఉన్నాము మరియు ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్ల గురించి ఇక్కడ వివరంగా చూడండి.

క్వాడ్-కెమెరా సెటప్

OPPO F19 Pro క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌ ను ప్యాక్ చేస్తుంది. ఇందులో ఇందులో 48MP  ప్రైమరీ కెమెరా, 2MP మోనో కెమెరా, 8MP వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఇలా ఎక్కువ కెమెరాలతో, వినియోగదారులకు సోషల్ మీడియా కోసం ఖచ్చితమైన షాట్ తీయడానికి మరియు లైక్స్ మరియు షేర్స్ తీసుకురావడానికి సౌలభ్యం ఉంది. ఇది డిటైల్డ్  పోర్ట్రైట్, వైడ్-ఓపెన్ ల్యాండ్ స్కెప్స్, భారీ ఫ్రెండ్ గ్రూప్స్, డిటైల్డ్ క్లోజప్స్ మరియు మరిన్ని. వినియోగదారు అతని లేదా ఆమె ఉహకు మాత్రమే పరిమితం.

హార్డ్‌వేర్‌తో పాటు, OPPO F19 Pro దాని సాఫ్ట్‌వేర్ ఉపాయాలను కూడా కలిగి ఉంది. వాటిలో ముఖ్యమైనవి AI కలర్ పోర్ట్రెయిట్ వీడియో. వీడియో తీసేటప్పుడు మానవుల ఉనికిని  తెలివిగా గుర్తించడానికి ఈ ఫీచర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తుంది. ఇది సబ్జెక్ట్ ని వేరు చేస్తుంది మరియు బ్యాగ్రౌండ్ కి మోనోక్రోమ్ ఫిల్టర్‌ను వర్తింపజేస్తుంది. ఫలితంగా వీడియోలో సబ్జెక్ట్ పూర్తి రంగులో ఉంటుంది, కానీ మిగతావన్నీ మోనోక్రోమ్‌లో ఉన్నాయి.

FLAUNT THAT DESIGN

ముందు చెప్పినట్లుగా, F-సిరీస్ విషయానికి వస్తే డిజైన్ OPPO కి చాలా ముఖ్యమైనది. కృతజ్ఞతగా, కొత్త OPPO F19 ప్రో సంస్థ యొక్క ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ‘వన్-పీస్’ క్వాడ్-కెమెరా మాడ్యూల్‌తో మినిమలిస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. బాగా నిగనిగలాడే వెనుక ప్యానెల్ ‌కు బదులుగా, ఈ ఫోన్ ‌లో మాట్టే ఫినిషింగ్ ఉంది, ఫలితంగా ఈ ఫోన్ వేలిముద్రలు మరియు స్మడ్జ్ ‌లను నివారించగలదు.

అధనంగా, OPPO F19 Pro కూడా చాలా స్లిమ్ మరియు తేలికైనది. ఈ ఫోన్ 7.8 మిమీ మందం మరియు 172 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఒక ఫోన్ చేతిలో అనుభూతి చెందే విధానాన్ని ఇది ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం.

ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లూయిడ్ బ్లాక్ మరియు క్రిస్టల్ సిల్వర్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఫ్లూయిడ్ బ్లాక్ వేరియంట్ డార్క్  నుండి లైట్ కి వెళ్ళే గ్రేడియంట్ ని కలిగి ఉంది, ఇది నీటిలో సిరా స్మడ్జింగ్ మాదిరిగానే ఉంటుంది. క్రిస్టల్ సిల్వర్ రెనో గ్లో ప్రింట్ ఎఫెక్ట్‌ను కలిగి ఉంది, ఇది ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక ప్యానల్ ‌ను మెరిసేలా చేస్తుంది మరియు కంటిని ఆకర్షిస్తుంది.

30W VOOC FLASH CHARGE 4.0 IN THE HOUSE   

OPPO F19 Pro ఒక 4310mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది . వినియోగదారులు ఫోన్ ను తిరిగి ఛార్జ్ అయ్యే వరకు వేచి ఉండకుండా చూసుకోవడానికి, ఈ ఫోన్ సంస్థ యొక్క 30W VOOC ఫ్లాష్ ఛార్జ్ 4.0 టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఇది ఉన్నందున, ఈ ఫోన్ కేవలం 56 నిమిషాల్లో బ్యాక్ అప్ అవుతుంది. వాస్తవానికి, 5 నిమిషాల ఛార్జీతో, వినియోగదారులు 3.2 గంటల టాక్ టైం లేదా ఒక గంట ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగ అవకాశాన్ని ఆశించవచ్చని OPPO పేర్కొంది.

30W VOOC ఫ్లాష్ ఛార్జ్ 4.0 టెక్నాలజీతో పాటు, ఈ ఫోన్ సూపర్ పవర్ సేవింగ్ మోడ్‌ తో కూడా వస్తుంది. బ్యాటరీ స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ మోడ్ ప్రారంభమవుతుంది మరియు ఫోన్ యొక్క కొన్ని ముఖ్య ఫీచర్లను సర్దుబాటు చేస్తుంది. CPU ఫ్రీక్వెన్సీ మరియు బ్రైట్నెస్ సాధ్యమైనంత సమర్థవంతంగా ఉండటానికి ట్యూన్ చేయబడతాయి. సూపర్ నైట్ టైమ్ స్టాండ్ బై మోడ్ కూడా ఉంది, ఇది ఫోన్ ఉపయోగంలో లేనప్పుడు రాత్రి వేళల్లో ఫోటోలు తియ్యడానికి రూపొందించబడింది.

OCTA – CORE PERFORMANCE

OPPO F19 Pro యొక్క గుండె వద్ద ఒక ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P95 SoC ఉంది. ఈ చిప్‌సెట్ ‌లో రెండు పర్ఫార్మెన్స్ -సెంట్రిక్ A75 కోర్లు ఉన్నాయి, ఇవి గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్‌ ను అందిస్తాయి. రోజువారీ పనుల కోసం, ఈ చిప్‌సెట్ మెరుగైన బ్యాటరీ సామర్థ్యం కోసం ఆరు పవర్ – ఎఫిషియంట్ A55 కోర్లను ఉపయోగిస్తుంది.

హార్డ్‌వేర్‌ తో పాటు, OPPO సాఫ్ట్‌వేర్ ‌ను కూడా మెరుగైన పర్ఫార్మెన్స్ కోసం సర్దుబాటు చేసింది. OPPO F19 Pro ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS 11.1 పై నడుస్తుంది. సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజర్ అనే ఫీచర్ ఇందులో ఉంది. టచ్ ప్రతిస్పందనను మెరుగుపరచడానికి మరియు App లాంచ్ సమయాన్ని తగ్గించడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది చాలా కాలం తర్వాత కూడా లాగ్ ‌ను తగ్గించడానికి రూపొందించబడింది.

LARGE 6.43-INCH DISPLAY

OPPO F19 ప్రో 6.43-అంగుళాల super AMOLED FHD + డిస్ప్లేను పైన మూలలో సెల్ఫీ కెమెరాని ఒకే పంచ్-హోల్‌తో ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ సన్నని అంచు డిజైన్ ను కలిగి ఉంది, ఇది ఫోన్‌ ను 90.8% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని అందించడానికి అనుమతిస్తుంది. డిస్ప్లే క్రింద ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా దాగి ఉంది, బాహ్య సెన్సార్ అవసరం లేనందున మరింత శుభ్రంగా నిర్మించడానికి అనుమతిస్తుంది.

కొట్టొచ్చినట్లు చూడగలిగిన విధంగా, OPPO F19 Pro తో, సంస్థ ఫోన్ డిజైన్, కెమెరా మరియు పర్ఫార్మెన్స్ పైన దృష్టి పెట్టింది. AI కలర్ పోర్ట్రెయిట్ వంటి ఉన్నతమైన కెమెరా ఫీచర్లు సోషల్ మీడియా అవగాహన తరం యొక్క ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచాయి. ఇంతలో, మొత్తం డిజైన్ షాట్లు తీసేటప్పుడు మరియు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు వినియోగదారులు ఇంకా కూల్ గా కనిపించేలా చేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, ఈ కొత్త ఫోన్ F-సిరీస్ స్మార్ట్ ఫోన్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది మరియు బ్యాడ్జికి అర్హమైనది.

OPPO F19 Pro (8GB + 128GB) 21,490 రూపాయల నుండి ప్రారంభమవుతుంది మరియు మెయిన్ ‌లైన్ రిటైలర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ ఫామ్ ‌లలో 8GB + 256GB వేరియంట్ ధర 23,490 రూపాయలు మరియు మార్చి 25 నుండి అమ్మకాలకు వస్తుంది.

OPPO ఒక ప్రత్యేక బండిల్ డీల్ కూడా అందిస్తోంది, ఇది F19 Pro లేదా F19 Pro + 5G కొనుగోలుదారులకు OPPO Enco W11 ఇయర్‌ బడ్స్‌ ను 999 రూపాయలకు కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. అలాగే,OPPO బ్యాండ్ స్టైల్ ఫిట్‌ నెస్ ట్రాకర్ ‌ను రూ .2,499 కు తీసుకోవచ్చు.

ఇది పక్కన పెడితే, కొనుగోలుదారులకు అనేక డిస్కౌంట్లు మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HDFC, ICICI , KOTAK , బ్యాంక్ ఆఫ్ బరోడా, మరియు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్నవారు 7.5% ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. Paytm వినియోగదారులు 11% ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ మరియు IDFC First బ్యాంక్‌ తో ఒక EMI క్యాష్‌బ్యాక్ పొందుతారు. హోమ్‌క్రెడిట్, HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను అందిస్తుండగా, బజాజ్ ఫిన్‌సర్వ్, ICICI బ్యాంక్ మరియు IDFC First బ్యాంక్ ట్రిపుల్ జీరో స్కీమ్‌ ను కలిగి ఉన్నాయి. దీని పైన, ఇప్పటికే ఉన్న OPPO కస్టమర్ ‌లు 365 రోజులు చెల్లుబాటు అయ్యే అదనపు వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్  ఆఫర్‌ ను పొందవచ్చు. 1,500 అప్‌గ్రేడ్ బోనస్ ‌తో పాటు 180 రోజుల పాటు పొడిగించిన వారంటీని కూడా కొనుగోలుదారులు పొందవచ్చు. ఈ ఆఫర్‌ లను OPPO AI వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా రీడీమ్ చేయవచ్చు.

[బ్రాండ్ స్టోరీ]

Brand Story

Brand Story

Brand stories are sponsored stories that are a part of an initiative to take the brands messaging to our readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo