Pixel ఫోన్స్ లో ఉన్న గూగుల్ అసిస్టంట్ VS ఐ ఫోన్ లో ఉన్న Siri: కంపేరిజన్

Updated on 04-Nov-2016
HIGHLIGHTS

ఈ రెండు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై పనిచేస్తాయి

ఆపిల్ సిరి అనేది చాలా కలం క్రింద నుండి ఉండటం వలన ఆపిల్ వాడని వారికీ కూడా పరిచయమే. ఇప్పుడు రీసెంట్ గా గూగల్ సొంతంగా లాంచ్ చేసిన Pixel ఫోనుల్లో కూడా ఇలాంటిదే గూగల్ అసిస్టంట్ అని లాంచ్ అయ్యింది. సో క్రింద ఈ రెండూ చేసే పనులు ఏంటో తెలుసుకోవటానికి ఒక టేబుల్ తయారు చేశాను. చూడగలరు. టేబుల్ క్రింద ఇమేజెస్ అండ్ బయింగ్ లింక్స్ కూడా చూడగలరు.

Google Assistant Siri
Make calls Make calls, Facetime
Set reminders, alarms & timers Set reminders,timers, alarms
Navigate using Google Maps Navigate using Apple Maps
Give news updates Sports news updates
Play music Play music
Provide weather alerts Provide weather alerts
Play games Dont play games
Answer search related queries Answer search related queries
Ask riddles No riddles
Recite poetry No Poetry
Send messages Send messages
Keep, display travel, calendar appointments Keep, display calendar appointments only
Give restaurant suggestions Give restaurant suggestions
Open Apps Open Apps
Translate No translation
Find friends using Find My Friend
Takes Notes on various notes apps Takes Notes on Apple Notes app
Post to “‘Facebook, Twitter
Give stock alerts Give stock alerts
Make calculations (add, subtract, multiply, divide, average and more) Make calculations (add, subtract, multiply, divide, average and more)
Recognise music through Shazam
Shows query suggestions No query suggestions
Search and display photos Search and display photos

మీరు గమనిస్తే గూగల్ అసిస్టెంట్ మరిన్ని పనులు చేస్తుంది. అంటే జోక్స్ చెప్పటం, poems అండ్ etc. అలాగే గూగల్ అసిస్టెంట్ లోని భాష చాలా సింపుల్ గా ఉంటుంది. Pixar Studios మరియు The Onion  అనే స్టూడియోస్ ఈ భాషను వ్రాయటం జరిగింది. గూగల్ కావాలనే రోబోటిక్ భాష లా కాకుండా వాడుక భాషలా ఉండటానికి వీళ్ళను నియమించింది.

 

Google Pixel XL ఫోన్ ను ఈ లింక్ లో  Rs. 67000  లకు ఫ్లిప్ కార్ట్ లో కొనగలరు

Apple iphone 7 plus ను Rs. 72000 లకు ఫ్లిప్ కార్ట్ లో కొనగలరు.

 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :