YU Yureka ప్లస్ Vs Xiaomi మి 4I vs లెనోవా K3 note

YU Yureka ప్లస్ Vs Xiaomi మి 4I vs లెనోవా K3 note
HIGHLIGHTS

వీటి మూడింటిలో ఏది పవర్ ఫుల్ అనేది ఇక్కడ చూడండి

Xiaomi, లెనోవో మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండ్ YU —- ఈ మూడు కంపెనీలు బడ్జెట్ సెగ్మెంట్ లో మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్స్ తో చాలా కాలం నుండి గట్టి కాంపిటీషన్ లో ఉన్నాయి. అయితే వీటి స్పెక్స్ ను ఇక్కడ సింపుల్ గా డిజిట్ రీడర్స్ కోసం compare చేశాము. 

  Yu Yureka Plus Lenovo K3 Note Xiaomi Mi 4i
Processor Snapdragon
615 octa-core
MediaTek MT6752
octa-core
Snapdragon
615 octa-core
RAM 2GB 2GB 2GB
Internal Memory 16GB 16GB 16GB/32GB
Android version v5.0 v5.0 v5.0.2
Primary Camera 13MP 13MP 13MP
Front Camera 5MP 5MP 5MP
Expandable Storage Upto 32GB Upto 32GB No
Battery 2500mAh 3000mAh 3120mAh
Display Size 5.5-inches IPS LCD 5.5-inches IPS LCD 5-inches IPS LCD
Screen Resolution 1080×1920 pixels 1080×1920 pixels 1080×1920 pixels
Price Rs. 9,999 Rs. 9,999 Rs. 12,999 (16GB),
Rs. 14,999 (32GB)
 

లెనోవో K3 నోట్ కొంచెం హెవీ వెయిట్ అనిపిస్తుంది. కాని తక్కువ బడ్జెట్ లో మంచి స్పెక్స్ ఉండటం కారణంగా అది లాంచ్ డేట్ నుండి చాలా ఫేమస్ డివైజ్ గా లిస్టు లో ఉంది.  స్టోరేజ్ పరంగా Xiaomi 4i కాంపిటీషన్ లో వెనుక బడింది ఇప్పటివరకూ..కానీ ఈ మోడల్ ఇప్పుడు 32 GB వెర్షన్ కూడా లాంచ్ అవుతుండటంతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. పెద్ద డిస్ప్లే వద్దు అనుకుంటే 4i బెస్ట్ చాయిస్.

ఇప్పుడు వీటికి పోటీగా మోటో G3 రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మోటో G 2nd Gen కూడా 9,999 రూ లకు అందుబాటులోకి వచ్చింది. జులై 28 మోటో G3 లాంచ్ అవుతుంది ఇండియా లో. దీనిలో ఎటువంటి స్పెక్స్ ఉండనున్నాయి అనే అంశం మీద చాలా రూమర్స్ వచ్చాయి. మూడు రోజుల్లో రిలీజ్ అవుతుండగా ఇంకా రూమర్స్ ఎందుకు…జస్ట్ వెయిట్ చేస్తే సరిపోతుందిగా. అందుకే ఇక్కడ మీకు వాటిని తెలియజేయదలచుకోలేదు. ధర మాత్రం 15 వేల లోపలే ఉంటుంది.

 

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo