ఐ ఫోన్ 7 మరియు ఐ ఫోన్ 7 ప్లస్ లో కొత్తగా వస్తున్న విషయాలు ఏంటి? రెండింటికీ తేడాలు ఏంటి? అనే సందేహాలు మనకు సాధారణంగా ఉంటాయి. కాని వాటి గురించి ఎక్కడా ఎవరూ ప్రస్తావించారు. సో అలా మీలోనే ఉండిపోయే ఆ చిన్న చిన్న సందేహాలకు క్రింద టేబుల్ రూపంలో సమాధానం గా తెలియజేశాను. ఆర్టికల్ క్రింద పేరు పక్కన ఉన్న FB బటన్ పై క్లిక్ చేస్తే ఎడిటర్ ప్రొఫైల్ కు రీచ్ అవగలరు.(బ్రౌజర్ లో ఓపెన్ చేస్తేనే కనిపిస్తుంది మొబైల్ రీడర్స్ కు)
iPhone 7 | iPhone 7 Plus |
NEW FEATURES | |
సరి కొత్త 12MP camera 4 LED FLASH; splash, water, and dust resistance; an A10 Fusion chip; a new Retina HD display with wide color gamut; stereo speakers; Lightning USB type c audio jack along with 3.5mm హెడ్ ఫోన్ జాక్ , 2nd GEN టచ్ ID and iOS 10.
| సరి కొత్త 12MP dual camera 4LED flash; splash, water, and dust resistance; an A10 Fusion chip; a new Retina HD display with wide color gamut; stereo speakers; Lightning USB type c audio jack along with 3.5mm హెడ్ ఫోన్ జాక్, 2nd GEN టచ్ ID and iOS 10.
|
STORAGE | |
32,128, 256GB | 32,128, 256GB |
| |
INDIAN PRICE | |
32GB – 60,000 rs | NOT AVAILABLE |
DISPLAY | |
Retina HD display with wide color gamut and 3D Touch. 4.7-inch (diagonal) LED-backlit widescreen next-generation Multi‑Touch display with IPS technology and new Taptic Engine. 1334-by-750-pixel resolution at 326 ppi. 1400:1 contrast ratio (typical). Wide color display (P3). 625 cd/m2 max brightness (typical). Dual-domain pixels for wide viewing angles. Fingerprint-resistant oleophobic coating. Support for display of multiple languages and characters simultaneously. Display Zoom. Reachability | Retina HD display with wide color gamut and 3D Touch .5.5-inch (diagonal) LED-backlit widescreen next-generation Multi‑Touch display with IPS technology and new Taptic Engine. 1920-by-1080-pixel resolution at 401 ppi. 1300:1 contrast ratio (typical). Wide color display (P3). 625 cd/m2 max brightness (typical). Dual-domain pixels for wide viewing angles. Fingerprint-resistant oleophobic coating. Support for display of multiple languages and characters simultaneously. Display Zoom. Reachability |
Processor | |
A10 Fusion chip with 64-bit architecture Embedded M10 motion coprocessor | SAME |
| |
CAMERA | |
సరి కొత్త 12MP ƒ/1.8 aperture రేర్ కెమెరా with OIS, Quad-LED True Tone flash, 6 element lens, 5X డిజిటల్ జూమ్, Live ఫోటోస్ stabilization, Wide color capture for photos, Hybrid IR filter Body and face detection, Sapphire crystal
| సరి కొత్త 12MP DUAL cameras: [wide-angle –ƒ/1.8 aperture మరియు telephoto: ƒ/2.8 aperture] రేర్ కెమెరా with OIS, Quad-LED True Tone flash, 6 element lens, 2X ఆప్టికల్ జూమ్ అండ్ 10X డిజిటల్ జూమ్, Live ఫోటోస్ stabilization, Wide color capture for photos, Hybrid IR filter Body and face detection, Sapphire crystal
|
FRONT CAMERA | |
7-megapixel ƒ/2.2 aperture, Retina Flash, Wide color capture for photos and Live Photos, 1080p HD video recording, Auto HDR, Backside illumination sensor, Body and face detection, Auto image stabilization, Burst mode, Exposure control, Timer mode | 7-megapixel ƒ/2.2 aperture, Retina Flash, Wide color capture for photos and Live Photos, 1080p HD video recording, Auto HDR, Backside illumination sensor, Body and face detection, Auto image stabilization, Burst mode, Exposure control, Timer mode |
NETWORKS | |
GSM/EDGE, UMTS/HSPA+, LTE Advanced (up to 450 Mbps)5 , DC-HSDPA, CDMA EV-DO Rev. A (some models), 802.11a/b/g/n/ac Wi‑Fi with MIMO, Bluetooth 4.2, GPS and GLONASS, VoLTE5, NFC, Wi-Fi calling5
| SAME |
| |
BATTERY | |
ఐ ఫోన్ 6S కన్నా రెండు గంట ఎక్కువుగా వస్తుంది. 3G పై 21 గంటలు టాక్ టైమ్ , 16 రోజులు స్టాండ్ బై టైం, 3G అండ్ LTE ఇంటర్నెట్ usage కు12 hours, WiFi usage కు 14గం.14 గంటలు వీడియో ప్లే బ్యాక్ ఆన్ స్పీకర్, 60 గంటలు మ్యూజిక్ ప్లే బ్యాక్ | ఐ ఫోన్ 6S ప్లస్ కన్నా ఒక గంట ఎక్కువుగా వస్తుంది. 3G పై 14 గంటలు టాక్ టైమ్ , 10 రోజులు స్టాండ్ బై టైం, 3G అండ్ LTE ఇంటర్నెట్ usage కు 13 గం, WiFi usage కు 15 గం. 14 గంటలు వీడియో ప్లే బ్యాక్ ఆన్ స్పీకర్, 60 గంటలు మ్యూజిక్ ప్లే బ్యాక్ |
| |
SENSORS | |
3 axis gyro, accelerometer, Proximity, Ambient Light and Barometer |
SAME |
OTHER FEATURES రెండింటిలో అదనంగా మీరు తెలుసుకోవలసినవి రెండూ నానో సిమ్ స్లాట్ తో వస్తున్నాయి. మైక్రో సిమ్ కార్డ్ సపోర్ట్ లేదు. గ్రే స్పేస్, వైట్, రోజ్ గోల్డ్ అండ్ గోల్డ్ కలర్స్ కు అదనంగా మొదటి సారి బ్లాక్ అండ్ Jet బ్లాక్ కలర్స్ యాడ్ అయ్యాయి. అయితే ఆపిల్ సైతం Jet బ్లాక్ కలర్ వేరియంట్ కు scratches పడతాయి అని ముందే చెప్పేసింది. | |