OPPO F-సిరీస్ నుండి OPPO F19 Pro 5G ని బెస్ట్ ఆఫరింగ్ గా చేసే ప్రధాన ఫీచర్ల పైన క్విక్ లుక్

OPPO F-సిరీస్ నుండి OPPO F19 Pro 5G ని బెస్ట్ ఆఫరింగ్ గా చేసే ప్రధాన ఫీచర్ల పైన క్విక్ లుక్

OPPO ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఒక భాగంగా నిలిచింది మరియు కంపెనీ మార్కెట్ యొక్క నాడిని బాగా అర్ధం చేసుకుంది. చాలా కాలంగా, దేశంలో OPPO F-Series కంపెనీ అఫర్ చేస్తున్న ముఖ్యమైన సిరీస్ ఉండేది. ఈ సిరీస్ యూజర్లకు మంచి ఆల్ రౌండ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడమే లక్ష్యంగా వుంటుంది. OPPO F19 Pro+ 5G  ఈ ర్యాంకింగ్ లో కొత్తగా చేరిన స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ 'Flaunt Your night' ట్యాగ్ లైన్ తో, OPPO తన కొత్త స్మార్ట్ ఫోన్ ను ఎటువంటి లక్ష్యం తో తీసుకొచ్చిందనే విషయం పైన ఒక ఐడియా ఇస్తుంది. ఇది సన్నని మరియు సొగసైనది మాత్రమే కాదు అందంతో పాటు తెలివితో వస్తుంది.    

OPPO F19 Pro 5G nucleya.jpg

OPPO F19 Pro + 5G ప్రారంభించినప్పుడు 'Flaunt Your night' యొక్క ఈ థీమ్ కూడా కనిపించింది. కంపెనీ ఆర్డినర్ నుండి దూరంగా జరిగి అభిమానులకు గుర్తుపెట్టుకునేలా దీన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది. OPPO F17 సిరీస్ ఆవిష్కరణ సమయంలోకి తిరిగి వెళితే, 

అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని ట్యూన్‌లను బెల్ట్ చేసిన భారతదేశపు ప్రముఖ EMD ఆర్టిస్ట్, న్యూక్లియా యొక్క ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఈ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ జరిగింది. అంతే కాదు, ఈ కార్యక్రమం OPPO ఇండియా యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్స్, ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. కాబట్టి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ వేడుకలో పాల్గొనడానికి ఫ్రీ గా ఉన్నారు.

కొత్తగా ప్రారంభించిన OPPO F19 Pro + 5G యొక్క కొన్ని ముఖ్య లక్షణాలను ఇక్కడ చూడండి.

Flaunt The Design

OPPO F19 Pro edge.jpg

7.8 మి.మీ సన్నని మరియు 173 గ్రా బరువు మాత్రమే వున్న, OPPO F19 Pro + 5G చూడటానికి అద్భుతమైనది. కానీ, OPPO యొక్క ఇంజనీర్లు సన్నగా ఇంత సన్నగా ఉన్నప్పటికీ 4310mAH బ్యాటరీ, అదే సమయంలో అన్ని ఇతర హార్డ్వేర్ భాగాలతో సహా క్రామ్ చేయగలిగారు. అంతే కాదు, వేడి చెదరగొట్టడానికి ఈ స్మార్ట్‌ఫోన్ బాడీ ఆప్టిమైజ్ చేయబడిందని కంపెనీ పేర్కొంది. ఇది మూడు పొరల గ్రాఫైట్ ప్లేట్లతో పాటు అల్యూమినియం మరియు కాపర్ ట్యూబ్స్ ను జోడించడం ద్వారా ఇలా చేసింది. వీటన్నిటి పైన, OPPO ఇది కొత్త బ్యాటరీ హీట్ వెదజల్లే పద్ధతిని ఉపయోగించిందని, ఇది వేడిని బాగా వెదజల్లడానికి మథర్ బోర్డు యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది.

Oppo F19 Pro 5G rear panel.jpg

కానీ OPPO F19 Pro + 5G యొక్క డిజైన్ కేవలం లోపల ఉన్న వాటికి మాత్రమే పరిమితం కాదు. ఈ ఫోన్ వన్-పీస్ క్వాడ్-కెమెరాతో వస్తుంది, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ఒకే భాగం వెనుక పొందుపరిచిన నాలుగు వెనుక కెమెరాలను చూస్తుంది, ఇది సొగసైన మరియు క్లాసీ గా కనిపిస్తుంది. ఇది ఎచింగ్ టెక్నాలజీతో వస్తుంది, ఇది ప్రింటెడ్ టెక్స్ట్ యొక్క డెప్త్ సెన్స్ గురించి తెలిపే ఒక సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్ మెథడ్ ఉపయోగిస్తుంది

OPPO F19 Pro + 5G రెండు మినిమలిస్ట్ రంగులలో లభిస్తుంది. వీటిలో ఫ్లూయిడ్ బ్లాక్ మరియు స్పేస్ సిల్వర్ ఉన్నాయి. ఈ మినిమలిస్ట్ రంగుల ఉపయోగం సరళత, చక్కదనం యొక్క భావాన్ని జోడిస్తుంది మరియు డివైజ్ కి ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఈ చిత్రాలలో ఉపయోగించిన ఫోన్ ఫ్లూయిడ్ బ్లాక్ వెర్షన్.

Flaunt The Camera

వాస్తవానికి, 'Flaunt Your night' అనే ట్యాగ్‌లైన్‌తో, సూర్యుడు అస్తమించినప్పుడు స్మార్ట్‌ఫోన్ రాణిస్తుందని మీరు ఆశించవచ్చు. ఈ ఫోన్ నాలుగు వెనుక కెమెరాలతో వస్తుంది. ఇందులో 48 ఎంపి ప్రైమరీ కెమెరా, 2 ఎంపి పోర్ట్రెయిట్ కెమెరా, 8 ఎంపి వైడ్ యాంగిల్ మాక్రో కెమెరా, 2 ఎంపి మాక్రో మోనో కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు యూజర్లకు కావలసిన షాట్లను తీయడానికి అవసరమైన ఫ్లెక్సీబిలిటీని  ఇస్తాయి.

రాత్రి సమయంలో మంచి షాట్లు తీయడంలో సహాయపడటానికి, OPPO F19 Pro + 5G సంస్థ యొక్క AI హైలైట్ పోర్ట్రెయిట్ వీడియోతో వస్తుంది. ఈ ఫీచర్, ఐడియల్ లైటింగ్ పరిస్థితుల కంటే తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు వీడియో నాణ్యతను మెరుగుపరచడానికి  అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. అల్ట్రా నైట్ వీడియో ఫీచర్ తక్కువ-కాంతి పరిస్థితులలో వీడియో బ్రెట్ నెస్ మెరుగుపరచడానికి అల్గారిథమ్‌లను ఆటొమ్యాటిగ్గా గుర్తించి వర్తింపజేయగలదు. OPPO F17 ప్రో తో పోలిస్తే కొత్త F19 ప్రో + 5G బ్రైట్నెస్ లో 26% మరియు శాచురేషన్ లో 35% పెరుగుదలను అందిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, వినియోగదారులు మంచి స్పష్టత మరియు రిచ్  కలర్ లతో ప్రకాశవంతమైన వీడియోలను పొందగలరు.

బలమైన కాంతి కింద షూట్ చేసేప్పుడు సమానంగా కాంతి కనిపించే చిత్రాన్ని నిర్ధారించడానికి సహాయపడే HDR వీడియో కూడా ఉంది. ఇందులో స్టూడియో లైట్లు లేదా సూర్యుడు కూడా ఉన్నాయి. రాత్రి సమయంలో, ఈ ఫీచర్ అల్ట్రా నైట్ వీడియోతో కలిసి తక్కువ-కాంతి పరిస్థితులలో HDR వీడియోలను డెలివర్ చేస్తుంది.

Oppo F19 Pro comparison.jpg

పై నుండి క్రిందికి: కాస్మోపాలిటన్, ఆస్ట్రల్ , డాజిల్

OPPO యొక్క ఇంజనీర్లు దృష్టి సారించిన ఏకైక విషయం వీడియో మాత్రమే కాదు. ఈ ఫోన్ నైట్ ప్లస్ తో వస్తుంది, ఇది రాత్రిపూట సిటీల్లో  మంచి చిత్రాలను తీయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది యూజర్లకు ఎంచుకోవడానికి మూడు వేర్వేరు మోడ్‌లను కూడా అందిస్తుంది. ఇందులో కాస్మోపాలిటన్, ఆస్ట్రల్ మరియు డాజిల్ ఉన్నాయి. కాబట్టి వినియోగదారులు వారి అభిరుచికి తగినదాన్ని ఎంచుకోవచ్చు.

Oppo G19 Pro 5G dazzle bokeh.jpg

వాస్తవానికి, కెమెరా విభాగంలో OPPO F19 Pro + 5G అందించేది ఇవన్నీ మాత్రమే కాదు. తక్కువ-కాంతి వాతావరణంలో మెరుగైన పోర్ట్రెయిట్ ఫోటోలను తీయడానికి డైనమిక్ బోకె సహాయపడుతుంది, అయితే AI సీన్ ఎన్‌హెన్స్‌మెంట్ 2.0 ఆటొమ్యాటిగ్గా 22 విభిన్న దృశ్యాలను గుర్తించి, మంచి ఫోటోలను తీయడానికి కెమెరా సెట్టింగులను మారుస్తుంది.

వీడియోను రికార్డ్ చేయడానికి రెండు కెమెరాలను ఒకేసారి ఉపయోగించే డ్యూయల్ – వ్యూ వీడియో కూడా ఉంది.

Flaunt The Speed With Smart 5G

OPPO F19 Pro 5G streaming.jpg

ఈ ఫోన్ పేరును సూచించిన విధంగా, ఈ OPPO F19 Pro + 5G ఫోన్ 5G కనక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. Media Tek Dimensity 800U చిప్ సెట్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క గుండె లాగా ఉండడం వలన ఇది సాధ్యపడింది. అందుకే, ఇది F-Series లో స్మార్ట్ 5G కనెక్టివిటీ కలిగిన మొదటి స్మార్ట్ ఫోన్. అయితే, OPPO యొక్క ఇంజనీర్స్ ఇంతటితో సరిపెట్టలేదు. ఈ ఫోన్ డ్యూయల్ నెట్వర్క్ ఛానల్ తో వస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్ ను ఒకే సమయంలో Wi-Fi మరియు 4G/5G కనెక్ట్ చెయ్యడానికి అనుమతిస్తుంది. అంతేకాదు, ఒకేసారి రెండు Wi-Fi కనెక్షన్లకు కనెక్ట్ చెయ్యగలదు. ఈ చర్య యూజర్లను వేగవంతమైన మరియు ఎక్కువ స్థిరమైన డేటా స్పీడ్ ని ఆస్వాదించాడనికి అనుమతిస్తుంది.

Flaunt The Charging

OPPO F19 Pro 5G charging.jpg

OPPO యొక్క 50W ఫ్లాష్ ఛార్జ్ టెక్నలాజి ఈ ఫోన్ యొక్క మరొక ప్రధాన ఫీచర్. ముందుగా మెన్షన్ చేసినట్లుగా,  OPPO F19 Pro+ 5G ఒక 4310mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ కెహెర్జింగ్ టెక్నాలజీతో, కేవలం 48 నిముషాల్లో ఈ ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఆసక్తికరంగా, 50W ఫ్లాష్ ఛార్జింగ్ టెక్ తో ఐదు-నిముషాల ఛార్జ్ 3.5 గంటల వీడియో ప్లే బ్యాక్ కి అనుమతిస్తుందని OPPO పేర్కొంది.

Flaunt The Rest    

OPPO F19 Pro 5G display.jpg

అఫ్ కోర్స్, OPPO F19 Pro 5G తో ఇవి మాత్రమే కాదు మీరు పొందేది. ఈ ఫోన్ పెద్ద 6.4 అంగుళాల FHD+ Super AMOLED డిస్ప్లే వస్తుంది. ఈ ఫోన్ పైన లెఫ్ట్ కార్నర్ లో 3.7mm డయామీటర్ హోల్-పంచ్ ని 20:9 ఎస్పెక్ట్ రేషియోతో ఇస్తుంది. దీని వలన ఈ 90.8% లార్జ్  స్క్రీన్ టూ బాడీ ఇస్తుంది.

oppo screenshot (1).jpg

 OPPO F19 Pro 5G ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS 11.1 తో కూడా వస్తుంది. కాబట్టి, యూజర్లకు కేవలం ఆండ్రాయిడ్ 11 ఫీచర్లతో మాత్రమే కాకుండా జత చేయబడిన చాలా ఫీచర్లు ఉంటాయి. గేమ్ ఫోకస్, త్రి ఫింగర్ ట్రాన్స్ లేట్ విత్ గూగుల్ లెన్స్, వన్-ట్యాప్ యాప్ లాక్, మరియు మరిన్ని ఇది జత చేస్తుంది.  

ఇదే OPPO F19 Pro 5G యొక్క ప్రధాన ఫీచర్ల పైన క్విక్ లుక్. ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు సామర్ధ్యాల కలయికను చూసినప్పుడు, OPPO 'Flaunt The Night' ట్యాగ్ లైన్ తో ఎలా వచ్చిందో మనం చూడవచ్చు. OPPO F19 Pro 5G వచ్చే అన్ని ఫీచర్లను చూడడం ద్వారా, OPPO యొక్క F-Series స్మార్ట్ ఫోన్ గొప్ప అంచనాలతో సరిపోలడం మాత్రమే కాకుండా, ఫ్యూచర్ కోసం అంచనాలను పెంచాడన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ ఫోన్ Rs.25,990 ధరతో ప్రీ-ఆర్డర్స్ కోసం అందుబాటులో వుంది మరియు మొదటి సేల్ మార్చి 17 న జరుగుతుంది. ఇది అన్ని ప్రధాన రిటైలర్స్ మరియు అమెజాన్ లో లభిస్తుంది.

మరింత విలువ కోసం, OPPO ప్రత్యేకమైన బండిల్ డీల్ తో F19 Pro+ 5G మరియు F19 Pro కొనుగోలుదారులు OPPO Enco W11 ఇయర్  బడ్స్ ని Rs.999 ధరకే ఎంచుకోవచ్చు. అంతేకాదు, OPPO యొక్క బ్రాండ్ స్టైల్ ఫిట్ నెస్ ట్రాకర్ ని Rs.2499 ధరకు ఎంచుకోవచ్చు.

OPPO F19 Pro 5G offers (1).jpg

OPPO F19 Pro + 5G ను కొనుగోలు చేయాలనుకునే వారు అనేక రకాలైన బ్యాంకులు మరియు డిజిటల్ వాలెట్స్ నుండి డిస్కౌంట్ మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కలిగి ఉన్నారు. ఇందులో HDFC , ICICI , Kotak , బ్యాంక్ ఆఫ్ బరోడా, మరియు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 7.5% ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ ఉంది. Paytm ద్వారా 11% ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ మరియు IDFC ఫస్ట్ బ్యాంక్‌ తో ఒక EMI క్యాష్‌బ్యాక్ అఫర్ కూడా ఉన్నాయి. Home క్రెడిట్, HBD ఫైనాన్షియల్ సర్వీసెస్ జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను అందిస్తుండగా, బజాజ్ ఫిన్‌సర్వ్, ICICI బ్యాంక్ మరియు IDFC ఫస్ట్ బ్యాంక్ ట్రిపుల్ జీరో స్కీమ్‌ ను కలిగి ఉన్నాయి. ఇవన్నీ సరిపోకపోతే, OPPO యొక్క ప్రస్తుత వినియోగదారులు 365 రోజులు చెల్లుబాటు అయ్యే అదనపు వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్  ఆఫర్‌ను పొందవచ్చు. 1,500 అప్‌గ్రేడ్ బోనస్‌తో పాటు 180 రోజుల పాటు పొడిగించిన వారంటీని కూడా కొనుగోలుదారులు పొందవచ్చు. OPPO AI వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా ఈ ఆఫర్‌లను పొందవచ్చు. 

[Brand Story]    

Brand Story

Brand Story

Brand stories are sponsored stories that are a part of an initiative to take the brands messaging to our readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo