99% ఫేస్ బుక్ షేర్స్ ను చారిటీ కు ఇస్తున్నట్లు తన కూతురికి లేఖ వ్రాసి వెల్లడించిన మార్క్

99% ఫేస్ బుక్ షేర్స్ ను చారిటీ కు ఇస్తున్నట్లు తన కూతురికి లేఖ వ్రాసి వెల్లడించిన మార్క్
HIGHLIGHTS

మరిన్ని విషయాలను కూడా అనౌన్స్ చేశారు

ఫేస్ బుక్ అధినేత మార్క్ Zuckerberg మరియు తన భార్య Priscilla Chan 99% ఫేస్ బుక్ షేర్స్ ను చారిటి కు డొనేట్ చేయనున్నట్లు ప్రతిజ్ఞలు చేశారు.

మార్క్ దంపతులకు కూతురు పుట్టింది. ఈ సందర్భంగా మార్క్ పుట్టిన పాప కు ఫ్యూచర్ లో తను చదవటానికి లెటర్ వ్రాయటం జరిగింది. పాప పేరు Max.

ఈ లెటర్ లో 99%షేర్స్ donate గురించి వెల్లడించారు. ఇదే లెటర్ లో మార్క్ చారిటికి మరియు ఫ్యూచర్ ప్లాన్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించారు….

1. Chan zuckerberg పేరుతో కొత్తగా అడ్వాన్స్ human potential అండ్ నెక్స్ట్ జనరేషన్ children equality టార్గెట్ గా కొత్త initiative స్టార్ట్ చేయటం జరిగింది. 

2. personalised లెర్నింగ్ – నెక్స్ట్ జనరేషన్ లో పిల్లలు ఒకే క్లాస్ రూమ్ లో కుర్చుని అందరూ ఒకే సబ్జెక్ట్స్ చదవటం కాకుండా వారి ఇష్టాలకు తగ్గట్టుగా చదువుకే అవకాశం. ఇందుకు టెక్నాలజీ పరంగా పిల్లలు ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి అనే విషయలు పై హెల్ప్ అందుతుంది.

3. curing diseases – దాదాపు కాన్సర్, హార్ట్ ప్రాబ్లెం, strokes, ఇన్ఫెక్షన్ రోగాలు వచ్చి అధికంగా చనిపోతున్నారు అందరూ. సో నెక్స్ట్ జనరేషన్ కు ఇవేమీ ఉండకుండా ఇప్పుడే వీటిపై ఫాస్ట్ ప్రోగ్రెస్ చేయగలము, చేస్తాము.

4. సోషల్ గా మనుషలను కనెక్ట్ చేసి స్ట్రాంగ్ కమ్యూనిటిలను బిల్డ్ అప్ చేయటం వలన నెక్స్ట్ జనరేషన్ లో పిల్లలకు moral responsibility ను అందించనున్నాము.

ఇవన్ని తన కూతురు మాక్స్  మరియు మాక్స్ జనరేషన్ కు అందిస్తున్నట్లు మాక్స్ కు చెబుతున్నట్టు లెటర్ వ్రాసారు మార్క్.
ఆధారం: ఫేస్ బుక్

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo