కొన్ని స్టోర్స్ లో Jio సిమ్ ను మా 4G ఫోన్ కు ఎందుకు ఇవ్వటం లేదు?

కొన్ని స్టోర్స్ లో Jio సిమ్ ను మా 4G ఫోన్ కు ఎందుకు ఇవ్వటం లేదు?

రిలయన్ Jio – ఈ రెండు పదాలు హాట్ టాపిక్ ప్రస్తుతం.దీనిపై కన్ఫ్యూషన్ లేకుండా కొన్ని స్టోరీస్ అప్ డేట్ చేయటం జరిగింది మీకు అయినా చాలా మందికి సంతృప్తిగా లేదు ఇంకా.

ఎవ్వరికీ అందుబాటులో లేదు అంటే ఫర్వాలేదు కాని ఒకరికి వచ్చి మనకు రాకపోతేనే నిద్ర పట్టదు 🙂 సో మరో సారి( ఇదే ఆఖరి అప్ డేట్ అనుకుంటున్నాను) ఇలా సంతృప్తిగా లేని వారికీ ఒక ఆర్టికల్.

రిలయన్స్ Jio సిమ్ అన్ని 4G ఫోనుల్లో పనిచేస్తుంది. ఇది వాస్తవమే. కొంతమంది తీసుకున్నారు కూడా.
 
అయితే మరి కొన్ని స్టోర్స్ లో ఎందుకు ఇంకా ఇవటం లేదు?
ఎందుకంటే రిలయన్స్ కంపెని ఈ ఆఫర్ అన్ని 4G ఫోనుల్లో పనిచేస్తున్నట్లు అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు ఎక్కడా. అవును కొన్ని స్టోర్స్ లో ఇస్తున్నారు కాని కంపెని మాత్రం ఈ విషయాన్ని ప్రెస్ రిలీజ్ కూడా చేయలేదు.

సరే పోనీ ప్రెస్ రిలీజ్ చేసి లేదా బయటకు అనౌన్స్ చేసిన ఫోనులు ఏమిటి?
గతంలో తెలిపినట్లు selected  సామ్సంగ్ ఫోనులు మరియు LG  ఫోనులు ఈ ఆఫర్ ను సపోర్ట్ చేస్తున్నాయి. వీటికి తోడూ లేటెస్ట్ గా ఆసుస్ మరియు panasonic 4G ఫోనులు కూడా యాడ్ అయ్యాయి. టోటల్ బ్రాండ్ – మోడల్స్ లిస్టు క్రింద చూడగలరు.
 

Samsung: 
Grand Prime 4G, Galaxy J1, Galaxy J2, Galaxy J7, Galaxy J5, Galaxy S 5 Plus, Galaxy A5, Galaxy A7, Galaxy Core Prime 4G, Galaxy S6, Galaxy J3 (2016), ON7, Galaxy A8, Galaxy S6 Edge, ON5, Galaxy Note 5, Galaxy Note 4, Galaxy Alpha, Galaxy S6 Edge Plus, Galaxy Note 4 Edge, Galaxy Note 5 Duos, Galaxy S5 Neo, S7, Galaxy A5 (2016), Galaxy A7 (2016), S7 Edge, A8 VE, J5 (2016), J7 (2016), ON5 Pro, ON7 Pro, Galaxy J2 (2016), J Max, Galaxy A9, Galaxy A9 Pro, Galaxy C5, Galaxy C7, Galaxy J2 Pro, Galaxy Note 7.  

LG : 
K332 (K7 LTE), K520DY (Stylus 2), K520DY, H860 (LG G5), K500I (X Screen), K535D (Stylus 2 Plus), LGH630D (G4 Stylus 4G) & LGH 442 (LGC70 Spirit LTE) 

Asus : 
ZenFone 2 Laser (ZE550KL), Zenfone 2 (ZE551ML), Zenfone Max (ZC550KL), Zenfone 2 Laser 5.0  (ZE500KL), Zenfone 2 (ZE550ML), Zenfone Selfie( ZD551KL), Zenfone 2 Laser (ZE601KL), Zenfone Zoom(ZX551ML), Zenfone Go 5.0 LTE (T500), Zenfone 3 ZE552KL, Zenfone 3 Laser( ZC551KL), Zenfone 3( ZE520KL), Zenfone 3( ZS570KL), Zenfone 3( ZU680KL) 

Panasonic : 
ELUGA L, ELUGA Switch, ELUGA Icon, T45, ELUGA I2 ( 1GB ), ELUGA L2, ELUGA Mark, ELUGA Turbo, ELUGA Arc, ELUGA I2 2GB, ELUGA I2 3GB, ELUGA I3, ELUGA Icon 2, ELUGA A2, ELUGA Note, P55 Novo 4G, ELUGA Arc 2, P77

Jio సిమ్ ను ఎలా తీసుకోవాలి, unlimited preview ఆఫర్ ను ఎలా యాక్టివేట్ చేయాలి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో చూడగలరు.
Jio సిమ్ పై ఉన్న టోటల్ డౌట్స్ ను  క్లియర్ చేస్తూ ఒక ఆర్టికల్  వ్రాయటం జరిగింది. ఈ లింక్ లో చూడగలరు. 

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo