ఈ వీక్ లో రిలీజ్ అయిన 7 బెస్ట్ మూవీ అండ్ గేమింగ్ ట్రైలర్స్

ఈ వీక్ లో రిలీజ్ అయిన 7 బెస్ట్ మూవీ అండ్ గేమింగ్ ట్రైలర్స్
HIGHLIGHTS

ఈ వారం లో రిలీజ్ అయిన బెస్ట్ గేమింగ్ అండ్ మూవీ ట్రైలర్స్ చూడండి..

Hardcore Henry మూవీ క్లిప్ – Living on the Edge
మీరు కనుక పేరు విని ఎదో వెస్ట్ మూవీ అని అనుకుంటే కచ్చితంగా ఈ ట్రైలర్ చూడాలి. మేము చాల excite గా మూవీ కోసం వెయిట్ చేస్తున్నాము.

Ratchet and Clank 
ఇండియాలో ఈ గేమ్ డిస్క్ లు ఇంకా దొరకలేదోమో గాని కాని ఈ గేమ్ బేస్డ్ మూవీ మాత్రం ఇండియాలో రిలీజ్ అవుతుంది అని అంచనా. గేమింగ్ లోని యాక్షన్ దృశ్యాలను బిగ్ స్క్రీన్ లో చూస్తుంటే ఎలా ఉంటుందో అని ఎదురుచుస్తున్నాము..ఒకసారి ట్రైలర్ చూడండి క్రింద వీడియో లో..

Captain America: Civil War Featurette – In Good Company – Scarlett Johansson హిరోయిన్ సినిమా
ఈ సినిమా ముందు వెర్షన్ ను ఒకసారి చూడండి అప్పుడు ఆటోమేటిక్ గా next సిరిస్ సినిమా మీ దగ్గరిలోని థియేటర్ లో విడుదల అయితే కచ్చితంగా వెళ్తారు..

Rogue One: A Star Wars Story
స్టార్ వార్స్ సినిమా సిరిస్ కు ప్రపంచ వ్యాప్తంగానే కాదు ఇండియాలో కూడా చాలా పాపులారిటీ. మిగిలిన విషయాలు ఏమో కాని సినిమా విషయంలో ప్రపంచం బాగా క్రేజీ గా ఉంటే అది మీరు ఎంత నచ్చదు అనుకున్నా చూశాక బాగా ఇష్టపడతారు. వాటిలో ఇదొక సినిమా. ఇప్పుడు ఇది మొన్న రిలీజ్ అయిన వెర్షన్ లకు prequel సినిమా.

The BFG 
ముగ్గురు గ్రేట్ వరల్డ్ స్టోరీ tellers యొక్క talents ను తెలియజేసే చిత్రం ఇది అని చెప్పాలి ఒక సినిమా ప్రియుడిగా. అవును spielberg, వాల్ట్ డిస్నీ, roald dahl కలిసి తీసిన చిత్రం ఇది.

Dark Souls III – Eli Roth's "The Witches" Animated Trailer
Eli Roth అనిమేషన్ లో చేసిన iconic vision ఇది. అతని స్టైల్ ను డార్క్ souls ద్వారా తెలియజేయనున్న చిత్రం అవుతుంది ఇది..

UNCHARTED 4: A Thief's End – Madagascar Preview
ఒక నెలలో రిలీజ్ కానున్న గేమ్ uncharted 4. మీకు ఈ గేమ్ పై విపరీతమైన ఇష్టం ఉందా? అయితే మీరు madagascar gameplay ను కచ్చితంగా చూడాలి క్రింద వీడియో లో..EPIC!

Overwatch – Alive Animated Short
షూటింగ్ ను షార్ట్ ఫిలిం లో అనిమేషన్ రూపంలో తీసిన ఫుల్ యాక్షన్ అండ్ tragic ఎండింగ్ క్లిప్ ను క్రింద చూడండి..

Sameer Mitha

Sameer Mitha

Sameer Mitha lives for gaming and technology is his muse. When he isn’t busy playing with gadgets or video games he delves into the world of fantasy novels. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo