నాసా శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణ: మార్స్ లో వాటర్ ఉంది.
నాశా శాస్త్రవేత్తలు బృందం ఎప్పటి నుండో భూమి మీద కాకుండా మరేదైనా ఇతర గ్రహం మీద మనుషులు బ్రతకటానికి అవకాశాలు ఉన్నాయా ని పరిశోధనలు చేస్తుంది. అందులో ఒకటి మార్స్.
తాజాగా నిన్న నాశా మార్స్ పై వాటర్ ఉన్నట్లు కొనుగుంది. మనషి మనుగడికి మొదటి ఆనవాలు.. నీరు. కొన్ని బిలియన్ డాలర్లు దీనిలో ఇన్వెస్ట్ చేసింది నాశా.
మార్స్ గ్రహం భూమి కి దగ్గరగా ఉంటుంది. మార్స్ పై ఉన్న martian సర్ఫేస్ పైన గతంలో oceans, లైఫ్ కు సపోర్ట్ చేసే వాతావరణం ఉన్నట్లు కొన్ని ఆదారాలు కనిపిస్తున్నాయి.
నీటి ఆనవాలలో ఎక్కువుగా సాల్ట్ ఉంది. అది కూడా frozen రూపంలో ఉంది. methane మరియు ఇతర కెమికల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో దీనిపై గతంలో లైఫ్ ఉండేది అనే థియరీలు వస్తున్నాయి.
అన్నీ లైఫ్ కు possible గా మన ప్రస్తుత భూమి లా ఆనవాలలు కనిపించటం వలన మార్స్ మీద గతంలో మానవ జాతి past లో ఉండేది అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే వాళ్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అనే ప్రశ్న కూడా వస్తుంది.