అమెజాన్ లో జరుగుతున్న గ్రేట్ ఇండియన్ సేల్స్ కంప్లీట్ డిటేల్స్
ఆగస్ట్ 15 సందర్భంగా ప్రతీ సంవత్సరం లానే ఈ ఇయర్ కూడా 15 కన్నా ముందుగా అమెజాన్ ఆగస్ట్ 8,9 మరియు 10 న గ్రేట్ ఇండియన్ సెల్ పేరుతొ డిస్కౌంట్స్, ఆఫర్స్ అండ్ డీల్స్ అందిస్తుంది. ఇక్కడ పాపులర్ డీల్స్ పై కాకుండా దేని పై ఆఫర్స్ ఉన్నాయి… ఎంత డిస్కౌంట్ తో ఏ కేటగిరిస్ ఈ సేల్స్ లో అందుబాటులో ఉండనున్నాయి అని తెలిపే ప్రయత్నం ఈ ఆర్టికల్.
- ముందుగా రీసెంట్ గా అమెజాన్ prime అనే వరల్డ్ వైడ్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ ను ఇండియాలో కూడా లాంచ్ చేసింది. దీని ద్వారా, ఫ్రీ డెలివరీస్, సాధారణంగా డబ్బులు తీసుకోని చేసి same day మరియు ఇతర డెలివరీస్ వంటివి ఫ్రీ గా వస్తాయి. ప్రస్తుతం ఈ సర్వీస్ ను మొదటి 60 రోజులు ఫ్రీ గా పొందగలరు. ఆ తరువాత నెలకు 499. సో మీరు prime కు sign up అయ్యి ఎటువంటి చిన్న వస్తువు కొన్నా prime సదుపాయాలు ఆస్వాదించగలరు.
- మినిమిం 5000 రూ purchase చేస్తే SBI కార్డ్స్ పై ఐటెం డిస్కౌంట్ తో సంబంధం లేకుండా అదనంగా 10% కాష్ బ్యాక్ ఇస్తుంది. ఇది కేవలం యాప్ లో కొనుకోలు చేసే ఐటమ్స్ కే.
- సైట్ లో కొనుగోలు చేస్తే కూడా SBI కార్డ్స్ పై 7.7 కాష్ బ్యాక్ ఉంది.
- దాదాపు అన్ని categories పై డిస్కౌంట్స్ ఉన్నాయి.
- మినిమమ్ 100 rs తగ్గింపు కలిగి ఉన్నాయి.
- బ్రాండ్స్ వైజ్ గా మినిమం డిస్కౌంట్స్ వస్తున్నాయి.
60% డిస్కౌంట్స్ తో వస్తున్న బ్రాండ్స్/catogeries – పవర్ బ్యాంక్స్, sunglasses(70%) బుక్స్, Vero Moda women apparel మరియు బెడ్ షీట్స్ అండ్ ఫిట్ నెస్ ప్రొడక్ట్స్
50% డిస్కౌంట్స్ తో వస్తున్న బ్రాండ్స్ – puma, American Tourister,
40% డిస్కౌంట్స్ తో వస్తున్న బ్రాండ్స్/Categories – men watches, హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ etc
25% డిస్కౌంట్స్ తో వస్తున్న బ్రాండ్స్/Categories – philips, bajaj electricals, LAKME, Johnsons మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్
under 499 లో tshirts కూడా ఉన్నాయి.