ఇన్‌స్టంట్ గీజర్ అనేది నీటిని వేడి చేయడానికి తగిన మరియు ఉపయోగకరమైన ఒక పరికరం. సింపుల్ గా చెప్పాలంటే, ఇది ఒక సురక్షితమైన ఒక వాటర్ హీటర్ అని చెప్పవచ్చు. ఇంట్లో ఈ ఇన్‌స్టంట్ గీజర్ ను కలిగి ఉంటే ఎటువంటి చిక్కులు లేకుండా జస్ట్ స్విచ్ ఆన్ చేసి చిటికెలో వేడి నీటిని పొందవచ్చు. అయితే, వచ్చే సమస్యల్లా సరైన గీజర్ ను ఎంచుకోకపోవడం. ఎందుకంటే, తగిన ఇన్‌స్టంట్ గీజర్ ను ఎంచుకోక పోవడం వలన కరెంట్ బిల్లు మొదలుకొని సేఫ్టీ వరకు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే, కొత్త ఇన్‌స్టంట్ గీజర్ కొనాలని చూసే వారు హీటింగ్ స్పీడ్, కెపాసిటీ, ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు సేఫ్టీ వంటి విషయాలు పరిశీలించాలి. మీ అవసరాన్ని బట్టి కొత్త ఇన్‌స్టంట్ గీజర్ ఎంచుకోవడంలో మీకు సహాయం చేయడానికి ఇండియాలో లభిస్తున్న టాప్ రేటెడ్ ఇన్‌స్టంట్ గీజర్ లిస్ట్ ను మేము మీకోసం నిర్మించాము.
Digit’s Recommendation | Price | Ratings | Product Name |
---|---|---|---|
చిన్న బాత్ రూమ్ మరియు వంట గదికి సరిపోతుంది | ₹3,899 | 4.1 | Crompton 5 L Instant Water Geyser AIWH-5LJUNO3KW5Y |
ఇది చిన్న బాత్ రూమ్ మరియు వంట గదికి నప్పుతుంది | ₹3,590 | 4.1 | Orient Electric 5.5 L Instant Water Geyser Calidus Pro |
మీడియం ఫ్యామిలీ కిచెన్ లేదా చిన్న బాత్ రూమ్ లకు సరిపోతుంది | ₹3,399 | 4 | Hindware 5 L Storage Water Geyser Immedio |
ఇద్దరు ఉండే ఫ్యామిలీ కి బాత్ రూమ్ కోసం లేదా నలుగురు ఉండే కిచెన్ కి సరిపోతుంది | ₹4,299 | 4.1 | BAJAJ 5 L Instant Water Geyser |
చిన్న మరియు మీడియం బాత్ రూమ్ లకు సరిపోతుంది | ₹5,299 | 3.9 | HAVELLS 5 L Instant Water Geyser Carlo |
కిచెన్ కి బాగా సరిపోతుంది మరియు చిన్న ఫ్యామిలీ బాత్ రూమ్ కి కూడా సరిపోతుంది | ₹4,199 | 4.3 | AO Smith 5 L Instant Water Geyser |
హై రైజ్ బిల్డింగ్ మోడరన్ కిచెన్ కి సరిగ్గా సరిపోతుంది మరియు చిన్న ఫ్యామిలీ బాత్ రూమ్ కు కూడా సరిపోతుంది. | ₹2,899 | 4 | Sansui 5 L Instant Water Geyse Azure |
చిన్న ఫ్యామిలీ కోసం కిచెన్ మరియు బాత్ రూమ్ కోసం సరిపోతుంది | ₹2,699 | 3.9 | Thomson 5 L Instant Water Geyser Rapido |
USP: 3000 W హై-క్వాలిటీ కాపర్ హీటింగ్ ఎలిమెంట్ చాలా వేగంగా వేడినీటిని అందిస్తుంది
Ideal for (Use Cases): చిన్న కుటుంబానికి తగినది
Reasons to buy:
Reasons to avoid:
Pros:
Cons:
Verdict: చిన్న బాత్ రూమ్ మరియు వంట గదికి సరిపోతుంది
ఈ Crompton ఇన్‌స్టంట్ గీజర్ చాలా కాంపాక్ట్ సైజులో వంటగది లేదా చిన్న సైజు బాత్ రూమ్స్ కి సరిపోతుంది. ఇది చాలా వేగంగా వేడి నీటిని అందిస్తుంది మరియు వాల్ స్పెస్ ను కూడా తక్కువగా ఆక్రమించుకుంటుంది.
Flipkart AdvantageUSP: 3000 W హై-క్వాలిటీ కాపర్ హీటింగ్ ఎలిమెంట్ చాలా వేగంగా వేడి నీటిని అందిస్తుంది.
Ideal for (Use Cases): పెద్ద కిచెన్, చిన్న బాత్ రూమ్ లకు సరిపోతుంది
Reasons to buy:
Reasons to avoid:
Pros:
Cons:
Verdict: ఇది చిన్న బాత్ రూమ్ మరియు వంట గదికి నప్పుతుంది
ఈ Orient ఇన్‌స్టంట్ గీజర్ చాలా చక్కని మరియు కాంపాక్ట్ సైజులో వస్తుంది. ఈ గీజర్ 5 అంచెల సేఫ్టీ షీల్డ్ తో వస్తుంది మరియు షాట్ ప్రూఫ్ మరియు రస్ట్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. అందుకే, ఈ గీజర్ చిన్న సైజు బాత్ రూమ్ మరియు వంట గదికి చాలా అనువైనది.
Flipkart AdvantageUSP: ఈ ధరలో BEE Certified ఇన్‌స్టంట్ గీజర్ గా నిలుస్తుంది
Ideal for (Use Cases): మీడియం కిచెన్ మరియు చిన్న బాత్ రూమ్
Reasons to buy:
Reasons to avoid:
Pros:
Cons:
Verdict: మీడియం ఫ్యామిలీ కిచెన్ లేదా చిన్న బాత్ రూమ్ లకు సరిపోతుంది
ఈ హింద్వేర్ ఇన్‌స్టంట్ గ్రీజర్ మోడరన్ కిచెన్ లేదా ఇద్దరు ఉన్న ఇంటికి బాత్ రూమ్ గీజర్ గా సరిపోతుంది. ఇది BEE Certified మరియు ISI మార్క్ మరియు స్టాండర్డ్స్ తో వస్తుంది. ఈ గీజర్ హై రైజ్ బిల్డింగ్ లకు కూడా అనువుగా ఉంటుంది.
Flipkart AdvantageUSP: సమర్థవంతమైన దీర్ఘకాలిక హీటింగ్ ఎలిమెంట్.
Ideal for (Use Cases): వంట గది మరియు చిన్నసైజు బాత్రూమ్ లకు సమర్ధవంతంగా ఉంటుంది
Reasons to buy:
Reasons to avoid:
Pros:
Cons:
Verdict: ఇద్దరు ఉండే ఫ్యామిలీ కి బాత్ రూమ్ కోసం లేదా నలుగురు ఉండే కిచెన్ కి సరిపోతుంది
ఈ బజాజ్ ఇన్‌స్టంట్ గీజర్ 5L కెపాసిటీ మరియు దీర్ఘకాలం మన్నగలిగే సమర్ధవంతమైన కాపర్ హీటింగ్ ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది. మీడియం కిచన్ లేదా చిన్న బాత్ రూమ్ లకు అనువుగా ఉంటుంది మరియు చాలా వేగంగా వేడి నీటిని అందిస్తుంది. ముఖ్యంగా, ఈ బజాజ్ గీజర్ ఉచిత హోమ్ సర్వీస్ సౌలభ్యంతో కూడా వస్తుంది.
Flipkart AdvantageUSP: ఫెరో గ్లాస్ కోటెడ్ ట్యాంక్ మరియు ఇంకోల్లి గ్లాస్ కోటెడ్ హీటింగ్ ఎలిమెంట్.
Ideal for (Use Cases): ఇద్దరు ఉండే ఫ్యామిలీ కి బాత్ రూమ్ కోసం లేదా నలుగురు ఉండే కిచెన్ కి సరిపోతుంది
Reasons to buy:
Reasons to avoid:
Pros:
Cons:
Verdict: చిన్న మరియు మీడియం బాత్ రూమ్ లకు సరిపోతుంది
చిన్న మరియు మీడియం బాత్ రూమ్ కోసం వేగంగా వేడి నీటిని అందించే ఇన్‌స్టంట్ గీజర్ కోసం చూస్తుంటే ఇది తగినదిగా ఉంటుంది. ఈ హావెల్స్ గీజర్ హెవీ డ్యూటీ యానోడ్ రాడ్ తో నీటిని చాలా వేగంగా వేడి చేస్తుంది మరియు ఎక్కువ కాలం నిలిచి వుండే ఫెరో గ్లాస్ కోటింగ్ టెక్నాలజీతో వస్తుంది.
Flipkart AdvantageUSP: యాక్రిలోనిట్రైల్ బుటాడిన్ స్టైరిన్ బాడీ.
Ideal for (Use Cases): చిన్న కుటుంబానికి కిచెన్ లేదా బాత్ రూమ్ కి సరిపోతుంది
Reasons to buy:
Reasons to avoid:
Pros:
Cons:
Verdict: కిచెన్ కి బాగా సరిపోతుంది మరియు చిన్న ఫ్యామిలీ బాత్ రూమ్ కి కూడా సరిపోతుంది
ఈ AO Smith 5 L ఇన్‌స్టంట్ గీజర్ ఇద్దరు లేక ముగ్గురు కలిగిన చిన్న ఫ్యామిలీ కి బాత్ రూమ్ లేదా నలుగురు కలిగిన ఫ్యామిలీ కిచెన్ కు సరిపోతుంది. ఈ గీజర్ హై రైజ్ బిల్డింగ్స్ కి అనువైనది మరియు హీట్ సెన్సింగ్ టెక్నాలాజి తో వేగంగా వేడి నీటిని అందించడంతో పాటు అధిక రక్షణ అందిస్తుంది.
Flipkart AdvantageUSP: స్మార్ట్ థర్మోస్టాట్ మరియు థర్మల్ కట్ అవుట్.
Ideal for (Use Cases): హై రైజ్ బిల్డింగ్ మరియు మోడరన్ కిచెన్ కి అనువైనది
Reasons to buy:
Reasons to avoid:
Pros:
Cons:
Verdict: హై రైజ్ బిల్డింగ్ మోడరన్ కిచెన్ కి సరిగ్గా సరిపోతుంది మరియు చిన్న ఫ్యామిలీ బాత్ రూమ్ కు కూడా సరిపోతుంది.
ఈ Sansui 5 L ఇన్‌స్టంట్ గీజర్ చాలా అందమైన లుక్ మరియు మంచి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. హై రైజ్ బిల్డింగ్స్ కిచెన్ కోసం ఇది సరైన ఎంపిక అవుతుంది. ఈ గీజర్ స్మార్ట్ థర్మోస్టాట్, థర్మల్ కట్ అవుట్ మరియు హెవీ గేజ్ కాపర్ హీటింగ్ ఎలిమెంట్ తో ఆకట్టుకుంటుంది. ఈ గీజర్ కేవలం 40 డిగ్రీల గరిష్ట బాయిలింగ్ పాయింట్ తో వస్తుంది మరియు కిచెన్ కి సరిపోతుంది. అయితే, బాత్ రూమ్ ల కోసం ఈ గీజర్ అంత మంచి ఆప్షన్ కాకపోవచ్చు.
Flipkart AdvantageUSP: సర్దుబాటు థర్మోస్టాట్, ఎర్త్ లీకేజీ సర్క్యూట్ బ్రేకర్.
Ideal for (Use Cases): మీడియం కిచెన్ మరియు చిన్న చిన్న ఫామిలీ బాత్ రూమ్ కి సరిపోతుంది
Reasons to buy:
Reasons to avoid:
Pros:
Cons:
Verdict: చిన్న ఫ్యామిలీ కోసం కిచెన్ మరియు బాత్ రూమ్ కోసం సరిపోతుంది
ఈ Polycab 5 L ఇన్‌స్టంట్ గీజర్ బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ గీజర్ అధిక సామర్థ్యం కలిగిన హీటింగ్ ఎలిమెంట్, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ మరియు ఆటో కట్ ఆఫ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఇది హీటర్ చిన్న ఫ్యామిలీ బాట్ రూమ్ లేదా మీడియం సైజ్ కిచెన్ కి సరిపోతుంది. అయితే, ఈ గీజర్ అవుటర్ బాడీ పైన వారంటీ లేకపోవడం లోటుగా కనిపిస్తుంది.
Flipkart Advantageఅడిషనల్ రికమండేషన్స్: ఈ అగ్రశ్రేణి జాబితాలో స్వల్ప తేడాతో చోటు కోల్పోయిన మరికొన్ని గీజర్లు కూడా ఉన్నాయి మరియు ఇవి కూడా గొప్ప ఎంపికలుగా నిలుస్తాయి.
Thomson 5 L Instant Water Geyser
ఈ Thomson 5 L అందమైన లుక్ కలిగిన డిజైన్ తో ఆకట్టుకుంటుంది మరియు హై క్వాలిటీ ABS ప్లాస్టిక్ బాడీ మెటీరియల్ తో గట్టిగా ఉంటుంది. ఇది ఆటోమేటిక్ థర్మోస్టాట్ ఫీచర్ తో టెంపరేచర్ ను సరి చేసుకుంటుంది. ఇందులో 100% కాపర్ హీటింగ్ ఎలిమెంట్ ను కలిగి చాలా వేగంగా వేడి నీటిని అందిస్తుంది మరియు LED లైట్ ఇండికేటర్ తో వస్తుంది. ఇది 3000 W వాట్టేజ్ తో ఉంటుంది మరియు కాంపాక్ట్ సైజులో స్లీక్ డిజై తో వస్తుంది. రస్ట్ ప్రూఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్నర్ ట్యాంక్ తో కూడా వస్తుంది.
STANDARD 5 L Instant Water Geyser
ఈ STANDARD 5 L ఇన్‌స్టంట్ గీజర్ థర్మల్ కట్ అవుట్ ఫీచర్ తో ఎక్కువ టెంపరేచర్ చేరుకోగానే ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఇందులో ఆటోమేటిక్ టెంపరేచర్ సెట్టింగ్ కూడా వుంది. ఈ గీజర్ సుపీరియర్ గ్రేడ్ ప్లాస్టిక్ బాడీ, 304L గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్, హీటింగ్ మరియు పవర్ ఇండికేటర్ LED లైట్ లతో వస్తుంది. ఇది బాత్ రూమ్, కిచెన్ మరియు వాష్ బేసిన్ లకు తగిన ఎంపిక అవుతుంది. ఈ గీజర్ సురక్షితంగా పని చేయడానికి అవసరమైన ఫైర్ రిటార్డెంట్ పవర్ కార్డ్ ను కూడా కలిగి ఉంటుంది.
దశాబ్దాలుగా హోమ్ అప్లయెన్సెస్ ను డిజిట్ పరీక్షిస్తోంది. మేము భారతదేశంలోని గృహాల కోసం ఉత్తమమైన గీజర్‌ల లిస్ట్ ను రూపొందించడానికి యూజర్ రివ్యూ నుండి సేకరించిన డేటా తో మా విస్తృతమైన టెస్టింగ్ అనుభవాన్ని మిళితం చేసాము. మేము ఈ కేటగిరీలోని ప్రతి మోడల్ ను తగిన వివరాలతో లెక్కిస్తాము. మేము సూచించే రికమండేషన్స్ అన్ని ముఖ్యమైన ఫీచర్‌లు కలిగి ఉన్నాయని మరియు తగిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అని నిర్ధారించుకోవడానికి వాటి స్పెసిఫికేషన్లు పూర్తిగా పరిశీలిస్తాము.
మీరు ఒక మంచి గీజర్ ను కొనుగోలు చేయడానికి తగిన ప్లేస్ కోసం చూస్తున్నట్లయితే, ఫ్లిప్‌కార్ట్ ప్రముఖ బ్రాండ్స్ నుండి అనేక రకాల ఆప్షన్ లు అందిస్తుంది. భారతదేశంలోని గృహాల కోసం ఉత్తమ వాటర్ హీటర్‌ను పరిశీలించడానికి మీ అవసరాలకు సరిపోయే ఎంపికలను తనిఖీ చేయవచ్చు మరియు సరి పోల్చవచ్చు. ఫస్ట్ – హ్యాండ్ కస్టమర్ అనుభవాన్ని తెలుసుకోవడం మరియు నిర్దిష్ట బ్రాండ్స్ నుండి కస్టమర్ సర్వీస్ ఎక్స్ పీరియన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి మీరు వినియోగదారు రివ్యూ లను కూడా పరిశీలించవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ అనేక అద్భుతమైన డిస్కౌంట్స్ మరియు డీల్ లను కూడా అందిస్తుంది. మీరు ఇక్కడ 10% వరకు కార్డ్ డిస్కౌంట్ లను పొందవచ్చు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు మరియు Flipkart Pay Later వంటి సర్వీసుల నుంచి అదనపు ప్రయోజనం కూడా పొందవచ్చు. మీ నిశ్చింతను నిర్ధారించడానికి సులభమైన ఎక్స్చేంజ్ విధానాలు మరియు వేగంగా రెస్పాన్స్ అయ్యే కస్టమర్ సపోర్ట్ ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.
Product’s Name | Type (Instant/Storage) | Capacity (Liters) | Power Consumption |
---|---|---|---|
Crompton 5 L Instant Water Geyser AIWH-5LJUNO3KW5Y | Instant | 5 | 3000 W |
Orient Electric 5.5 L Instant Water Geyser Calidus Pro | Instant | 5.5 | 3000 W |
Hindware 5 L Storage Water Geyser Immedio | Instant | 5 | 3000 W |
BAJAJ 5 L Instant Water Geyser | Instant | 5 | 3000 W |
HAVELLS 5 L Instant Water Geyser Carlo | Instant | 5 | 3000 W |
AO Smith 5 L Instant Water Geyser | Instant | 5 | 3000 W |
Sansui 5 L Instant Water Geyser Azure | Instant | 5 | 3000 W |
Thomson 5 L Instant Water Geyser Rapido | Instant | 5 | 3000 W |
ఎలక్ట్రిక్ గీజర్స్నీటిని వేడి చేయడానికి విద్యుత్తును ఉపయోగించే అత్యంత సాధారణ రకం ఈ ఎలక్ట్రిక్ గీజర్. వీటిని ఇన్‌స్టాల్ చేయడం మరియు నిర్వహించడం చాలా సులభం మరియు ఇది చాలా గృహాలకు ప్రసిద్ధ మరియు ప్రథమ ఆప్షన్ గా మారింది.
గ్యాస్ గీజర్స్గ్యాస్ గీజర్లు నీటిని వేడి చేయడానికి సహజ వాయువు లేదా LPG ని ఉపయోగిస్తాయి, ఇవి ఎనర్జీ – ఎఫిషియంట్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తాయి. గ్యాస్ సరఫరా లైన్లకు యాక్సెస్ కలిగి ఉన్న గృహాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి.
సోలార్ గీజర్స్సోలార్ గీజర్‌లు నీటిని వేడి చేయడానికి సౌర శక్తిని ఉపయోగిస్తాయి మరియు పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తాయి. ఇవి సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న గృహాలకు మరియు వేడి నీటికి భారీ డిమాండ్ ఉన్న వాణిజ్య లేదా నివాస సముదాయాలకు అనువైనవి.
ఇన్‌స్టంట్ గీజర్లు vs స్టోరేజ్ గీజర్లు
ఇన్‌స్టంట్ గీజర్లు నీటిని ఇన్‌స్టంట్ గా వేడి చేస్తాయి మరియు నిరంతర వేడి నీటి సరఫరాను అందిస్తాయి. ఇవి చిన్న మరియు మధ్యస్థ గృహాలకు లేదా వంటగది వినియోగానికి అనువైనవి. స్టోరేజ్ గీజర్లు ముందుగా వేడి చేసిన నీటిని నిల్వ చేస్తాయి మరియు వేగవంతమైన వేడినీటి పరిష్కారాన్ని అందిస్తాయి. పెద్ద గృహాలకు లేదా వేడి నీటి డిమాండ్ ఎక్కువగా ఉన్న స్నానపు గదులకు ఇవి అనువైనవి.
స్టోరేజీ హీటర్ లతో పోలిస్తే ఇన్‌స్టంట్ గీజర్‌లు అధిక వాటేజీ హీటింగ్ ఎలిమెంట్ ను కలిగి ఉంటాయి. పెద్ద మొత్తంలో వేడి నీటిని ఉంచడానికి బాత్ రూమ్ లలో వాటిని ఉపయోగించడం అంత ఉత్తమైన ఆలోచన కాదు. మితమైన వేడి నీరు మాత్రమే అవసరమయ్యే నిర్దిష్ట వాతావరణాల్లో మీరు వాటిని బాత్రూమ్ గీజర్‌లుగా ఉపయోగించవచ్చు.
ఆధునిక గీజర్లు తుప్పు నిరోధకత కోసం అధునాతన పదార్థాలను ఉపయోగిస్తాయి. ఇవి టెంపరేచర్ మరియు సెఫ్టి నిర్వహించడానికి స్మార్ట్ సెన్సార్ లను కూడా కలిగి ఉంటాయి. ఈ రోజుల్లో వినియోగదారులు తమ బాత్రూమ్ డెకరేషన్ తో బాగా కలిసిపోయే కాంపాక్ట్ ఆప్షన్ లను ఎక్కువగా ఇష్టపడతారు.
5-స్టార్ BEE రేటింగ్ లతో ఎనర్జీ – ఎఫిషియంట్ మోడల్ లకు డిమాండ్ పెరిగింది. ఎనర్జీ ఎఫిషియంట్ ప్రమాణాలు మరియు పర్యావరణ అనుకూల పరిష్కారాల కోసం రాయితీలు వంటి ప్రభుత్వ నిబంధనలు సోలార్ హీటర్ స్వీకరించడానికి బాటలు వేస్తున్నాయి.
పట్టణ జనాభా ఎక్కువ శాతం మంచి భాగం ఎత్తైన భవనాల్లో నివసిస్తున్నందున, అన్ని ప్రముఖ బ్రాండ్ లు కూడా తమ పోర్ట్‌ఫోలియోలో తగిన ఆప్షన్ లు కలిగి ఉంటాయి. ముఖ్యంగా వంట గదిలో ఉపయోగించే ఇన్‌స్టంట్ గీజర్లకు కూడా ఎక్కువ డిమాండ్ ఉంది.
మీరు ఇంటి కోసం ఉత్తమమైన వాటర్ గీజర్‌ని ఎంచుకున్న తర్వాత, మీరు తెలుసుకోవలసిన కొన్ని మెయింటెనెన్స్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి.
క్లుప్తంగా చెప్పాలంటే, ఇక్కడ సూచించినవి భారతదేశంలోని ఇంటి కోసం కొన్ని ఉత్తమ గీజర్లు. విభిన్న అవసరాలకు సరిపోయే ప్రముఖ బ్రాండ్స్ ఆప్షన్స్ జాబితాను మేము క్యూరేట్ చేసాము. సమర్థవంతమైన ఎనర్జీ వినియోగం, నమ్మకమైన వేడి నీటి సరఫరా మరియు సరైన భద్రత కోసం భారతదేశంలో మీ ఇంటికి సరైన గీజర్‌ను ఎంచుకోవడం చాలా కీలకం. ఈ గైడ్ మీకు కెపాసిటీ, ఎనర్జీ ఎఫిషియన్సీ, హీటింగ్ స్పీడ్ మరియు సేఫ్టీ ఫీచర్‌ల వంటి కీలక పారామితులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఉత్తమ గీజర్ లను ఎంచుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.