ఇండియాలోని బెస్ట్ ఇన్‌స్టంట్ గీజర్స్
ఇన్‌స్టంట్ గీజర్ అనేది నీటిని వేడి చేయడానికి తగిన మరియు ఉపయోగకరమైన ఒక పరికరం. సింపుల్ గా చెప్పాలంటే, ఇది ఒక సురక్షితమైన ఒక వాటర్ హీటర్ అని చెప్పవచ్చు. ఇంట్లో ఈ ఇన్‌స్టంట్ గీజర్ ను కలిగి ఉంటే ఎటువంటి చిక్కులు లేకుండా జస్ట్ స్విచ్ ఆన్ చేసి చిటికెలో వేడి నీటిని పొందవచ్చు. అయితే, వచ్చే సమస్యల్లా సరైన గీజర్ ను ఎంచుకోకపోవడం. ఎందుకంటే, తగిన ఇన్‌స్టంట్ గీజర్ ను ఎంచుకోక పోవడం వలన కరెంట్ బిల్లు మొదలుకొని సేఫ్టీ వరకు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే, కొత్త ఇన్‌స్టంట్ గీజర్ కొనాలని చూసే వారు హీటింగ్ స్పీడ్, కెపాసిటీ, ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు సేఫ్టీ వంటి విషయాలు పరిశీలించాలి. మీ అవసరాన్ని బట్టి కొత్త ఇన్‌స్టంట్ గీజర్ ఎంచుకోవడంలో మీకు సహాయం చేయడానికి ఇండియాలో లభిస్తున్న టాప్ రేటెడ్ ఇన్‌స్టంట్ గీజర్ లిస్ట్ ను మేము మీకోసం నిర్మించాము.
Summarizing Our Recommendations:
Digit’s Recommendation | Price | Ratings | Product Name |
---|---|---|---|
చిన్న బాత్ రూమ్ మరియు వంట గదికి సరిపోతుంది | ₹3,899 | 4.1 | Crompton 5 L Instant Water Geyser AIWH-5LJUNO3KW5Y |
ఇది చిన్న బాత్ రూమ్ మరియు వంట గదికి నప్పుతుంది | ₹3,590 | 4.1 | Orient Electric 5.5 L Instant Water Geyser Calidus Pro |
మీడియం ఫ్యామిలీ కిచెన్ లేదా చిన్న బాత్ రూమ్ లకు సరిపోతుంది | ₹3,399 | 4 | Hindware 5 L Storage Water Geyser Immedio |
ఇద్దరు ఉండే ఫ్యామిలీ కి బాత్ రూమ్ కోసం లేదా నలుగురు ఉండే కిచెన్ కి సరిపోతుంది | ₹4,299 | 4.1 | BAJAJ 5 L Instant Water Geyser |
చిన్న మరియు మీడియం బాత్ రూమ్ లకు సరిపోతుంది | ₹5,299 | 3.9 | HAVELLS 5 L Instant Water Geyser Carlo |
కిచెన్ కి బాగా సరిపోతుంది మరియు చిన్న ఫ్యామిలీ బాత్ రూమ్ కి కూడా సరిపోతుంది | ₹4,199 | 4.3 | AO Smith 5 L Instant Water Geyser |
హై రైజ్ బిల్డింగ్ మోడరన్ కిచెన్ కి సరిగ్గా సరిపోతుంది మరియు చిన్న ఫ్యామిలీ బాత్ రూమ్ కు కూడా సరిపోతుంది. | ₹2,899 | 4 | Sansui 5 L Instant Water Geyse Azure |
చిన్న ఫ్యామిలీ కోసం కిచెన్ మరియు బాత్ రూమ్ కోసం సరిపోతుంది | ₹2,699 | 3.9 | Thomson 5 L Instant Water Geyser Rapido |
- 1.
Crompton 5 L Instant Water Geyser AIWH-5LJUNO3KW5Y
- Brand: Crompton
- Product Dimensions: 27 cm x 46 cm x 24 cm
- Capacity: 5 L
- Heating Time: 5 నిమిషాలు
- Body Material: ప్లాస్టిక్
- Weight: 4.2 Kg
- Wattage: 3000 W
- Special Features: యాంటీ – షిఫాన్ ప్రొటెక్షన్, హై రైజ్ బిల్డింగ్, హాయ్ ప్రెషర్ కి అనువైనది
- Warranty: 2 Years Warranty on Product, 2 Years Warranty on Heating Element, 5 Years Warranty on Tank
- User Rating: 4.1
- Whats Inside the Box: 1 Geyser Unit, User Manual, Warranty Card, Mounting Screw
USP: 3000 W హై-క్వాలిటీ కాపర్ హీటింగ్ ఎలిమెంట్ చాలా వేగంగా వేడినీటిని అందిస్తుంది
Ideal for (Use Cases): చిన్న కుటుంబానికి తగినది
Reasons to buy:
- తేలికైనది మరియు సింపుల్ సెటప్ తో వస్తుంది
- హై రైజ్ బిల్డింగ్స్ కి అనువైనది
- వేడిని తట్టుకునే బాడీ
Reasons to avoid:
- ఎక్కువ మంది కలిగిన గృహానికి తగినది కాదు
Pros:
- పవర్ హీటింగ్ ఎలిమెంట్
- గట్టి వాటర్ ట్యాంక్
- స్మార్ట్ హెల్త్ ప్రొటెక్షన్
Cons:
- ప్లాస్టిక్ బాడీ
Verdict: చిన్న బాత్ రూమ్ మరియు వంట గదికి సరిపోతుంది
ఈ Crompton ఇన్‌స్టంట్ గీజర్ చాలా కాంపాక్ట్ సైజులో వంటగది లేదా చిన్న సైజు బాత్ రూమ్స్ కి సరిపోతుంది. ఇది చాలా వేగంగా వేడి నీటిని అందిస్తుంది మరియు వాల్ స్పెస్ ను కూడా తక్కువగా ఆక్రమించుకుంటుంది.
Flipkart Advantage- Lowest Prices in the market
- Exchange value upto 210
- No cost emi upto 24 months vs industry standard upto 12 months
- Supercoin offer, pay later and many more offers
- 2.
Orient Electric 5.5 L Instant Water Geyser Calidus Pro
- Brand: Orient
- Product Dimensions: 28 cm x 28 cm x 25 cm
- Capacity: 5.5 L
- Heating Time: 5 నుంచి 10 నిమిషాలు
- Body Material: పాలిమర్
- Weight: 4.2 Kg
- Wattage: 3000 W
- Special Features: ఫైర్ ప్రూఫ్ బాడీ ఆటోమేటిక్ ఓవర్ హీట్ ప్రొటెక్షన్
- Warranty: 2 Years Domestic Warranty on Product, 2 Years Domestic Warranty on Heating Element and 5 Years Domestic Warranty on Inner Tank
- User Rating: 4.1
- Whats Inside the Box: 1 Unit Water Heater, 1 set mounting fasteners, user manual
USP: 3000 W హై-క్వాలిటీ కాపర్ హీటింగ్ ఎలిమెంట్ చాలా వేగంగా వేడి నీటిని అందిస్తుంది.
Ideal for (Use Cases): పెద్ద కిచెన్, చిన్న బాత్ రూమ్ లకు సరిపోతుంది
Reasons to buy:
- తేలికైనది మరియు షాక్ ప్రూఫ్ బాడీ తో వస్తుంది
- లో మరియు మిడ్ రైజ్ బిల్డింగ్స్ కి అనువైనది
- ఎక్కువ సమయం వేడి నీటిని నిల్వ ఉంచుతుంది
Reasons to avoid:
- హై రైజ్ బిల్డింగ్స్ కి తగినది కాదు
Pros:
- 5 అంచెల సేఫ్టీ షీల్డ్ తో వస్తుంది
Cons:
- ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ లేదు
Verdict: ఇది చిన్న బాత్ రూమ్ మరియు వంట గదికి నప్పుతుంది
ఈ Orient ఇన్‌స్టంట్ గీజర్ చాలా చక్కని మరియు కాంపాక్ట్ సైజులో వస్తుంది. ఈ గీజర్ 5 అంచెల సేఫ్టీ షీల్డ్ తో వస్తుంది మరియు షాట్ ప్రూఫ్ మరియు రస్ట్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. అందుకే, ఈ గీజర్ చిన్న సైజు బాత్ రూమ్ మరియు వంట గదికి చాలా అనువైనది.
Flipkart Advantage- Lowest Prices in the market
- Exchange value upto 210
- No cost emi upto 24 months vs industry standard upto 12 months
- Supercoin offer, pay later and many more offers
- 3.
Hindware 5 L Storage Water Geyser Immedio
- Brand: Hindware
- Product Dimensions: 25 cm x 43.5 cm x 25 cm
- Capacity: 5 L
- Heating Time: 5 నుండి 10 నిమిషాలు
- Body Material: ప్లాస్టిక్
- Weight: 3.7 Kg
- Wattage: 3000 W
- Special Features: ఇంగ్రెస్ ప్రొటెక్షన్ IP 24 ఫీచర్ తో వెలుపల బాడీ స్ప్లాష్ ప్రూఫ్ గా ఉంటుంది
- Warranty: 2 Years Overall, 2 Years on Heating Element, 5 Years on Tank
- User Rating: 4
- Whats Inside the Box: 1 Water Heater, Instruction Manual
USP: ఈ ధరలో BEE Certified ఇన్‌స్టంట్ గీజర్ గా నిలుస్తుంది
Ideal for (Use Cases): మీడియం కిచెన్ మరియు చిన్న బాత్ రూమ్
Reasons to buy:
- హై గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంక్
- ఎనర్జీ సేవింగ్ మరియు సేఫ్టీ కోసం ఆటో కటాఫ్ తో వస్తుంది.
Reasons to avoid:
- పెద్ద కుటుంబాలకు అనువైనది కాదు
Pros:
- రస్ట్ ప్రూఫ్ బాడీ
- క్విక్ హీట్ టెక్నాలజీ
- ఆటో కట్ ఆఫ్
Cons:
- ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ లేదు
Verdict: మీడియం ఫ్యామిలీ కిచెన్ లేదా చిన్న బాత్ రూమ్ లకు సరిపోతుంది
ఈ హింద్వేర్ ఇన్‌స్టంట్ గ్రీజర్ మోడరన్ కిచెన్ లేదా ఇద్దరు ఉన్న ఇంటికి బాత్ రూమ్ గీజర్ గా సరిపోతుంది. ఇది BEE Certified మరియు ISI మార్క్ మరియు స్టాండర్డ్స్ తో వస్తుంది. ఈ గీజర్ హై రైజ్ బిల్డింగ్ లకు కూడా అనువుగా ఉంటుంది.
Flipkart Advantage- Lowest Prices in the market
- Exchange value upto 210
- No cost emi upto 24 months vs industry standard upto 12 months
- Supercoin offer, pay later and many more offers
- 4.
BAJAJ 5 L Instant Water Geyser Bajaj
- Brand: BAJAJ
- Product Dimensions: 28.8 cm x 31.5 cm x 29.6 cm
- Capacity: 5 L
- Heating Time: 5 నుండి 10 నిమిషాలు
- Body Material: ధర్మో ప్లాస్టిక్ బాడీ
- Tank Material: స్టెయిన్లెస్ స్టీల్
- Weight: 3.5 Kg
- Wattage: 3000 W
- Special Features: సర్దుబాటు చేయగల థర్మోస్టాట్
- Warranty: 2 Years Domestic Warranty
- User Rating: 4.1
- Whats Inside the Box: 1 Water Heater, 1N – Instruction Manual, 1N – Warranty Card
USP: సమర్థవంతమైన దీర్ఘకాలిక హీటింగ్ ఎలిమెంట్.
Ideal for (Use Cases): వంట గది మరియు చిన్నసైజు బాత్రూమ్ లకు సమర్ధవంతంగా ఉంటుంది
Reasons to buy:
- ఉచిత హోమ్ సర్వీస్
- మల్టీ ఫ్యాక్షనల్ సిస్టం
- కన్వీనియంట్ డిజైన్
Reasons to avoid:
- ఆటో షట్ ఆఫ్ లేకపోవడం మరియు పెద్ద ఫ్యామిలీ కోసం తగినది కాదు
Pros:
- అగ్ని నిరోధక కేబుల్
- మల్టీ ఫ్యాక్షనల్ వాల్వ్
- మల్టీపుల్ సేఫ్టీ సిస్టం
Cons:
- ఆటోమేటిక్ షట్ ఆఫ్ లేదు
Verdict: ఇద్దరు ఉండే ఫ్యామిలీ కి బాత్ రూమ్ కోసం లేదా నలుగురు ఉండే కిచెన్ కి సరిపోతుంది
ఈ బజాజ్ ఇన్‌స్టంట్ గీజర్ 5L కెపాసిటీ మరియు దీర్ఘకాలం మన్నగలిగే సమర్ధవంతమైన కాపర్ హీటింగ్ ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది. మీడియం కిచన్ లేదా చిన్న బాత్ రూమ్ లకు అనువుగా ఉంటుంది మరియు చాలా వేగంగా వేడి నీటిని అందిస్తుంది. ముఖ్యంగా, ఈ బజాజ్ గీజర్ ఉచిత హోమ్ సర్వీస్ సౌలభ్యంతో కూడా వస్తుంది.
Flipkart Advantage- Lowest Prices in the market
- Exchange value upto 210
- No cost emi upto 24 months vs industry standard upto 12 months
- Supercoin offer, pay later and many more offers
- 5.
HAVELLS 5 L Instant Water Geyser Carlo
- Brand: HAVELLS
- Product Dimensions: 25.4 cm x 35.7 cm x 26 cm
- Capacity: 5 L
- Heating Time: 5 నుండి 10 నిమిషాలు
- Body Material: ప్లాస్టిక్
- Weight: 5.35 Kg
- Wattage: 3000 W
- Special Features: వేడి నీటిని తెలియజేసే కలర్ చేంజింగ్ రింగ్, ఆటో షట్ ఆఫ్
- Warranty: 2 Years Comprehensive Warranty on Product, 5 Years Warranty on Inner Container and 2 Years Warranty on Heating Element
- User Rating: 3.9
- Whats Inside the Box: 1 Water Heater, User Manual, Multifunction Safety Valve, Mounting Kit and 2 Fasteners
USP: ఫెరో గ్లాస్ కోటెడ్ ట్యాంక్ మరియు ఇంకోల్లి గ్లాస్ కోటెడ్ హీటింగ్ ఎలిమెంట్.
Ideal for (Use Cases): ఇద్దరు ఉండే ఫ్యామిలీ కి బాత్ రూమ్ కోసం లేదా నలుగురు ఉండే కిచెన్ కి సరిపోతుంది
Reasons to buy:
- ఎక్కువ కాలం మన్నే ఫెరో గ్లాస్ కోటెడ్ ట్యాంక్
- కలర్ చేంజింగ్ ఇండికేటర్ LED లైట్
- హెవీ డ్యూటీ యానోడ్ రాడ్
Reasons to avoid:
- ఎక్కువ వేడినీటిని కోరుకునే పెద్ద ఫ్యామిలీకి ఇది సరిపోదు
Pros:
- వర్ల్ ఫ్లో టెక్నాలజీ
- కలర్ చేంజింగ్ పవర్ ఇండికేటర్
- ఆటో షట్ ఆఫ్
- హెవీ డ్యూటీ యానోడ్ రాడ్
Cons:
- కిచెన్ కి తగినది కాదు
Verdict: చిన్న మరియు మీడియం బాత్ రూమ్ లకు సరిపోతుంది
చిన్న మరియు మీడియం బాత్ రూమ్ కోసం వేగంగా వేడి నీటిని అందించే ఇన్‌స్టంట్ గీజర్ కోసం చూస్తుంటే ఇది తగినదిగా ఉంటుంది. ఈ హావెల్స్ గీజర్ హెవీ డ్యూటీ యానోడ్ రాడ్ తో నీటిని చాలా వేగంగా వేడి చేస్తుంది మరియు ఎక్కువ కాలం నిలిచి వుండే ఫెరో గ్లాస్ కోటింగ్ టెక్నాలజీతో వస్తుంది.
Flipkart Advantage- Lowest Prices in the market
- Exchange value upto 210
- No cost emi upto 24 months vs industry standard upto 12 months
- Supercoin offer, pay later and many more offers
- 6.
AO Smith 5 L Instant Water Geyser
- Brand: AO Smith
- Product Dimensions: 19.5 cm x 38.9 cm x 19.5 cm
- Capacity: 5 L
- Heating Time: 5 నిమిషాలు
- Body Material: యాక్రిలోనిట్రైల్ బుటాడిన్ స్టైరిన్
- Weight: 3.3 Kg
- Wattage: 3000 W
- Special Features: యాంటీ – షిఫాన్ ప్రొటెక్షన్
- Warranty: Comprehensive – 2 Years, Heating Element – 2 Years, Tank – 5 Years
- User Rating: 4.3
- Whats Inside the Box: User Manual, Warranty Certificate, Mounting Template, Mounting Screws, Anchor
USP: యాక్రిలోనిట్రైల్ బుటాడిన్ స్టైరిన్ బాడీ.
Ideal for (Use Cases): చిన్న కుటుంబానికి కిచెన్ లేదా బాత్ రూమ్ కి సరిపోతుంది
Reasons to buy:
- ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్
- యాంటీ షిఫాన్ ప్రొటెక్షన్
- ఆటోమేటిక్ షట్ ఆఫ్
Reasons to avoid:
- ఎక్కువ మెంబెర్స్ కలిగిన ఫ్యామిలీకి తగిన ఎంపిక కాదు
Pros:
- ISI మార్క్ పవర్ కార్డ్
- సుపీరియర్ క్వాలిటీ హీటింగ్ ఎలిమెంట్
- మరింత రక్షణ కలిగిన టెక్నాలజీ
Cons:
- సర్దుబాటు థర్మోస్టాట్ లేకపోవడం
Verdict: కిచెన్ కి బాగా సరిపోతుంది మరియు చిన్న ఫ్యామిలీ బాత్ రూమ్ కి కూడా సరిపోతుంది
ఈ AO Smith 5 L ఇన్‌స్టంట్ గీజర్ ఇద్దరు లేక ముగ్గురు కలిగిన చిన్న ఫ్యామిలీ కి బాత్ రూమ్ లేదా నలుగురు కలిగిన ఫ్యామిలీ కిచెన్ కు సరిపోతుంది. ఈ గీజర్ హై రైజ్ బిల్డింగ్స్ కి అనువైనది మరియు హీట్ సెన్సింగ్ టెక్నాలాజి తో వేగంగా వేడి నీటిని అందించడంతో పాటు అధిక రక్షణ అందిస్తుంది.
Flipkart Advantage- Lowest Prices in the market
- Exchange value upto 210
- No cost emi upto 24 months vs industry standard upto 12 months
- Supercoin offer, pay later and many more offers
- 7.
Sansui 5 L Instant Water Geyser Azure
- Brand: Sansui
- Product Dimensions: 25 cm x 40 cm x 24 cm
- Capacity: 5 L
- Heating Time: 3 నిమిషాలు
- Body Material: సుపీరియర్ ABS ప్లాస్టిక్
- Weight: 3.5 Kg
- Wattage: 3000 W
- Special Features: హెవీ గేజ్ కాపర్ రాడ్, ప్రీమియం బ్లూ ఫినిష్, హెవీ గేజ్ స్టెయిన్లెస్ స్టీల్
- Warranty: 2 Years Warranty on Product, 3 Years Warranty on Heating Element and 5 Years Warranty on Tank
- User Rating: 4
- Whats Inside the Box: 1 Water Geyser, User Manual
USP: స్మార్ట్ థర్మోస్టాట్ మరియు థర్మల్ కట్ అవుట్.
Ideal for (Use Cases): హై రైజ్ బిల్డింగ్ మరియు మోడరన్ కిచెన్ కి అనువైనది
Reasons to buy:
- క్లాస్ 1 ప్రెషర్ ట్యాంక్
- హెవీ గేజ్ కాపర్ హీటింగ్ ఎలిమెంట్
- లక్క పూత ఫినిషింగ్ సుపీరియర్ ABS ప్లాస్టిక్ బాడీ
Reasons to avoid:
- 40 డిగ్రీల టెంపరేచర్ ను మాత్రమే కలిగి ఉంటుంది
Pros:
- స్మార్ట్ థర్మోస్టాట్
- థర్మల్ కట్ అవుట్
- 3 మినిట్స్ ఫాస్ట్ హాట్ వాటర్ రిలీజ్
Cons:
- కేవలం 40 డిగ్రీల వరకు మాత్రమే వేడి నీటిని బాయిల్ చేస్తుంది
Verdict: హై రైజ్ బిల్డింగ్ మోడరన్ కిచెన్ కి సరిగ్గా సరిపోతుంది మరియు చిన్న ఫ్యామిలీ బాత్ రూమ్ కు కూడా సరిపోతుంది.
ఈ Sansui 5 L ఇన్‌స్టంట్ గీజర్ చాలా అందమైన లుక్ మరియు మంచి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. హై రైజ్ బిల్డింగ్స్ కిచెన్ కోసం ఇది సరైన ఎంపిక అవుతుంది. ఈ గీజర్ స్మార్ట్ థర్మోస్టాట్, థర్మల్ కట్ అవుట్ మరియు హెవీ గేజ్ కాపర్ హీటింగ్ ఎలిమెంట్ తో ఆకట్టుకుంటుంది. ఈ గీజర్ కేవలం 40 డిగ్రీల గరిష్ట బాయిలింగ్ పాయింట్ తో వస్తుంది మరియు కిచెన్ కి సరిపోతుంది. అయితే, బాత్ రూమ్ ల కోసం ఈ గీజర్ అంత మంచి ఆప్షన్ కాకపోవచ్చు.
Flipkart Advantage- Lowest Prices in the market
- Exchange value upto 210
- No cost emi upto 24 months vs industry standard upto 12 months
- Supercoin offer, pay later and many more offers
- 8.
Thomson 5 L Instant Water Geyser Rapido
- Brand: Thomson
- Product Dimensions: 21 cm x 44.5 cm x 24 cm
- Capacity: 5 L
- Heating Time: 5 నిమిషాలు
- Body Material: ప్లాస్టిక్
- Weight: 2.28 Kg
- Wattage: 3000 W
- Special Features:
- Warranty: 2 Years Warranty
- User Rating: 3.9
- Whats Inside the Box: 1 Water Geyser, User Manual
USP: సర్దుబాటు థర్మోస్టాట్, ఎర్త్ లీకేజీ సర్క్యూట్ బ్రేకర్.
Ideal for (Use Cases): మీడియం కిచెన్ మరియు చిన్న చిన్న ఫామిలీ బాత్ రూమ్ కి సరిపోతుంది
Reasons to buy:
- ఎర్త్ లీకేజీ సర్క్యూట్ బ్రేకర్
- అడ్జస్టబుల్ థర్మోస్టాట్
- థర్మల్ కటాఫ్
Reasons to avoid:
- బిగ్ ఫ్యామిలీ కోసం ఇది తగినది కాదు
Pros:
- మల్టీ సేఫ్టీ సిస్టం
- థర్మల్ కట్ ఆఫ్
- ఎర్త్ లీకేజీ సర్క్యూట్ బ్రేకర్
Cons:
- అవుటర్ బాడీ పైన వారంటీ లేకపోవడం
Verdict: చిన్న ఫ్యామిలీ కోసం కిచెన్ మరియు బాత్ రూమ్ కోసం సరిపోతుంది
ఈ Polycab 5 L ఇన్‌స్టంట్ గీజర్ బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ గీజర్ అధిక సామర్థ్యం కలిగిన హీటింగ్ ఎలిమెంట్, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ మరియు ఆటో కట్ ఆఫ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఇది హీటర్ చిన్న ఫ్యామిలీ బాట్ రూమ్ లేదా మీడియం సైజ్ కిచెన్ కి సరిపోతుంది. అయితే, ఈ గీజర్ అవుటర్ బాడీ పైన వారంటీ లేకపోవడం లోటుగా కనిపిస్తుంది.
Flipkart Advantage- Lowest Prices in the market
- Exchange value upto 210
- No cost emi upto 24 months vs industry standard upto 12 months
- Supercoin offer, pay later and many more offers
Bonus Entries
అడిషనల్ రికమండేషన్స్: ఈ అగ్రశ్రేణి జాబితాలో స్వల్ప తేడాతో చోటు కోల్పోయిన మరికొన్ని గీజర్లు కూడా ఉన్నాయి మరియు ఇవి కూడా గొప్ప ఎంపికలుగా నిలుస్తాయి.
Thomson 5 L Instant Water Geyser
ఈ Thomson 5 L అందమైన లుక్ కలిగిన డిజైన్ తో ఆకట్టుకుంటుంది మరియు హై క్వాలిటీ ABS ప్లాస్టిక్ బాడీ మెటీరియల్ తో గట్టిగా ఉంటుంది. ఇది ఆటోమేటిక్ థర్మోస్టాట్ ఫీచర్ తో టెంపరేచర్ ను సరి చేసుకుంటుంది. ఇందులో 100% కాపర్ హీటింగ్ ఎలిమెంట్ ను కలిగి చాలా వేగంగా వేడి నీటిని అందిస్తుంది మరియు LED లైట్ ఇండికేటర్ తో వస్తుంది. ఇది 3000 W వాట్టేజ్ తో ఉంటుంది మరియు కాంపాక్ట్ సైజులో స్లీక్ డిజై తో వస్తుంది. రస్ట్ ప్రూఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్నర్ ట్యాంక్ తో కూడా వస్తుంది.
STANDARD 5 L Instant Water Geyser
ఈ STANDARD 5 L ఇన్‌స్టంట్ గీజర్ థర్మల్ కట్ అవుట్ ఫీచర్ తో ఎక్కువ టెంపరేచర్ చేరుకోగానే ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఇందులో ఆటోమేటిక్ టెంపరేచర్ సెట్టింగ్ కూడా వుంది. ఈ గీజర్ సుపీరియర్ గ్రేడ్ ప్లాస్టిక్ బాడీ, 304L గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్, హీటింగ్ మరియు పవర్ ఇండికేటర్ LED లైట్ లతో వస్తుంది. ఇది బాత్ రూమ్, కిచెన్ మరియు వాష్ బేసిన్ లకు తగిన ఎంపిక అవుతుంది. ఈ గీజర్ సురక్షితంగా పని చేయడానికి అవసరమైన ఫైర్ రిటార్డెంట్ పవర్ కార్డ్ ను కూడా కలిగి ఉంటుంది.
మేము ఈ రికమండేషన్స్ ను ఎలా చేరుకున్నాము?
దశాబ్దాలుగా హోమ్ అప్లయెన్సెస్ ను డిజిట్ పరీక్షిస్తోంది. మేము భారతదేశంలోని గృహాల కోసం ఉత్తమమైన గీజర్‌ల లిస్ట్ ను రూపొందించడానికి యూజర్ రివ్యూ నుండి సేకరించిన డేటా తో మా విస్తృతమైన టెస్టింగ్ అనుభవాన్ని మిళితం చేసాము. మేము ఈ కేటగిరీలోని ప్రతి మోడల్ ను తగిన వివరాలతో లెక్కిస్తాము. మేము సూచించే రికమండేషన్స్ అన్ని ముఖ్యమైన ఫీచర్‌లు కలిగి ఉన్నాయని మరియు తగిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అని నిర్ధారించుకోవడానికి వాటి స్పెసిఫికేషన్లు పూర్తిగా పరిశీలిస్తాము.
ఫ్లిప్‌కార్ట్ మాత్రమే ఎందుకు?
మీరు ఒక మంచి గీజర్ ను కొనుగోలు చేయడానికి తగిన ప్లేస్ కోసం చూస్తున్నట్లయితే, ఫ్లిప్‌కార్ట్ ప్రముఖ బ్రాండ్స్ నుండి అనేక రకాల ఆప్షన్ లు అందిస్తుంది. భారతదేశంలోని గృహాల కోసం ఉత్తమ వాటర్ హీటర్‌ను పరిశీలించడానికి మీ అవసరాలకు సరిపోయే ఎంపికలను తనిఖీ చేయవచ్చు మరియు సరి పోల్చవచ్చు. ఫస్ట్ – హ్యాండ్ కస్టమర్ అనుభవాన్ని తెలుసుకోవడం మరియు నిర్దిష్ట బ్రాండ్స్ నుండి కస్టమర్ సర్వీస్ ఎక్స్ పీరియన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి మీరు వినియోగదారు రివ్యూ లను కూడా పరిశీలించవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ అనేక అద్భుతమైన డిస్కౌంట్స్ మరియు డీల్ లను కూడా అందిస్తుంది. మీరు ఇక్కడ 10% వరకు కార్డ్ డిస్కౌంట్ లను పొందవచ్చు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు మరియు Flipkart Pay Later వంటి సర్వీసుల నుంచి అదనపు ప్రయోజనం కూడా పొందవచ్చు. మీ నిశ్చింతను నిర్ధారించడానికి సులభమైన ఎక్స్చేంజ్ విధానాలు మరియు వేగంగా రెస్పాన్స్ అయ్యే కస్టమర్ సపోర్ట్ ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.
Comparative Analysis Based on Key Product Features:
Product’s Name | Type (Instant/Storage) | Capacity (Liters) | Power Consumption |
---|---|---|---|
Crompton 5 L Instant Water Geyser AIWH-5LJUNO3KW5Y | Instant | 5 | 3000 W |
Orient Electric 5.5 L Instant Water Geyser Calidus Pro | Instant | 5.5 | 3000 W |
Hindware 5 L Storage Water Geyser Immedio | Instant | 5 | 3000 W |
BAJAJ 5 L Instant Water Geyser | Instant | 5 | 3000 W |
HAVELLS 5 L Instant Water Geyser Carlo | Instant | 5 | 3000 W |
AO Smith 5 L Instant Water Geyser | Instant | 5 | 3000 W |
Sansui 5 L Instant Water Geyser Azure | Instant | 5 | 3000 W |
Thomson 5 L Instant Water Geyser Rapido | Instant | 5 | 3000 W |
గీజర్ కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన అంశాలు/ బైయింగ్ గైడ్
- కెపాసిటీ: అన్నింటిలో మొదటిది ఏమిటంటే, మీరు మీ ఇంటి అవసరాలకు అనుగుణంగా ఒక వాటర్ హీటర్ (గీజర్) ను ఎంచుకోవాలి. వంటగది కోసం, 3 L నుంచి 6 L స్టోరేజీతో వాటర్ గీజర్స్ సరిపోతాయి. బాత్ రూమ్ కోసం, చలికాలంలో 1 నుండి 2 మంది కుటుంబ సభ్యుల సర్వీస్ కోసం 10 L గీజర్ ఆప్షన్ చూడాలి. మీరు 5 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన పెద్ద ఫ్యామిలీ కలిగి ఉంటే మాత్రం మీకు కనీసం 25 L సామర్థ్యం కలిగిన గీజర్ అవసరం అవుతుంది. లేదా మీరు వేరు వేరు బాత్‌రూమ్ లలో రెండు 15L గీజర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
- గీజర్ రకాలు:ఇన్‌స్టంట్ గీజర్‌లు సాధారణంగా వంటగదికి సరిపోతాయి కానీ బాత్ రూమ్ కు సరిపోవు . మీరు చలికాలంలో మాత్రమే కొద్దిగా చల్లగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తుంటే, మీరు మీ బాత్రూమ్ కోసం ఇన్‌స్టంట్ గీజర్‌లను పరిగణించవచ్చు.
- ఎనర్జీ ఎఫిషియన్సీ:గీజర్స్ కి ఎనర్జీ ఎఫిషియన్సీ ముఖ్యం ఎందుకంటే ఇది మీ విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ సమతుల్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. 5-స్టార్ BEE రేటింగ్‌లు కలిగిన గీజర్‌లు తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఇవి కాలక్రమేణా గణనీయమైన ఖర్చును ఆదా చేస్తాయి. వాటర్ ట్యాంక్ మరియు అవుటర్ బాడీ మధ్య మంచి నాణ్యత ఇన్సులేషన్ పదార్థం కూడా వేడిని నిలుపుకోవడంలో మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- సేఫ్టీ ఫీచర్లు:గీజర్‌ను కొనుగోలు చేసేటప్పుడు సేఫ్టీ కోసం మీ మొదటి ప్రాధాన్యత ఉండాలి. వేడెక్కడాన్ని నిరోధిస్తుందించే థర్మోస్టాట్ కంట్రోల్, నీరు కావలసిన ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత విద్యుత్ సరఫరాను నిలిపివేసే ఆటో-కటాఫ్ ఫీచర్లు పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ వాల్వ్ కూడా చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది అదనపు ఒత్తిడిని విడుదల చేస్తుంది, తద్వారా మీ ప్లంబింగ్ సిస్టమ్‌కు సంభావ్య డేమేజ్ ని నివారిస్తుంది.
- మన్నిక: ఒక గీజర్‌ను ఎంచుకునేటప్పుడు, దాని మన్నికను పెంచే లక్షణాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది సుదీర్ఘ జీవితకాలం తో సహాయపడుతుంది మరియు తరచుగా మరమ్మతుల అవసరాన్ని తగ్గిస్తుంది. గాజుతో కప్పబడిన ట్యాంక్ ఆప్షన్స్ కోసం చూడండి. ఇది కొరుకుడు మరియు తుప్పు కు వ్యతిరేకంగా రక్షిత అవరోధాన్ని అందిస్తుంది మరియు ట్యాంక్ యొక్క లైఫ్ టైమ్ ను గణనీయంగా పొడిగిస్తుంది. మరో ముఖ్య లక్షణం మెగ్నీషియం యానోడ్ రాడ్ ను చేర్చడం, ఇది ట్యాంక్‌లో కొరుకుడు మరియు తుప్పును నివారించడానికి మూలకారణంగా చేసే మూలకం వలె పనిచేస్తుంది.
- ఎత్తైన భవనాలకు అనుకూలత: మీరు ఎత్తైన భవనాలలో నివసిస్తుంటే, 8 బార్ లేదా అంతకంటే ఎక్కువ అధిక పీడనాన్ని నిర్వహించగల మరియు ఎత్తైన భవనాలకు తగినట్లుగా గుర్తించబడిన గీజర్ లను కొనుగోలు చేయాలని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 6.5 బార్ ప్రెషర్ కి మద్దతు ఇచ్చే గీజర్‌లు సాధారణంగా మధ్యస్థ భవనాల వరకు అనుకూలంగా ఉంటాయి.
- బ్రాండ్ రెప్యుటేషన్:ప్రఖ్యాత బ్రాండ్ నుండి గీజర్‌ను కొనుగోలు చేయడం వలన మరింత విశ్వసనీయమైన నాణ్యత మరియు అమ్మకాల తర్వాత మంచి సర్వీస్ మద్దతు లభిస్తుంది. బ్రాండ్ నాణ్యత మరియు సేల్ తర్వాత అందివచ్చే మద్దతు గురించి తెలుసుకోవడానికి మీరు Flipkart యూజర్ రివ్యూ లను చూడవచ్చు.
- వారంటీ మరియు సర్వీస్:సుదీర్ఘ వారంటీ పీరియడ్ మనశ్శాంతిని అందిస్తుంది మరియు ఖరీదైన మరమ్మతులు లేదా రీప్లేస్మెంట్ ల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. చాలా బ్రాండ్‌లు వాటర్ ట్యాంక్‌ల పై ఎక్కువ వారెంటీలను అందిస్తాయి కానీ తక్కువ సమగ్ర వారంటీ కలిగి ఉంటాయి. మీ కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు రెండింటినీ తనిఖీ చేయండి.
- బడ్జెట్:మీ అవసరాన్ని బట్టి మీకు తగిన గీజర్ ను మీ బడ్జెట్ లో ఎంచుకునే అవకాశం ఉంటుంది. మీ ఫ్యామిలీ లో ఉండే సభ్యులు తక్కువగా ఉన్నట్లయితే, ఇన్‌స్టంట్ గీజర్‌లు మీకు సరైనదిగా ఉంటుంది మరియు తక్కువ బడ్జెట్ లో లభిస్తుంది. ఎక్కువ కుటుంబ సభ్యులు కలిగి ఉంటే 15L నుంచి 25 L గీజర్ కోసం మీ బడ్జెట్ పరిధిని విస్తరించి వలసి వస్తుంది.
బాత్ రూమ్ కోసం లభించే వాటర్ హీటర్ రకాలు
ఎలక్ట్రిక్ గీజర్స్నీటిని వేడి చేయడానికి విద్యుత్తును ఉపయోగించే అత్యంత సాధారణ రకం ఈ ఎలక్ట్రిక్ గీజర్. వీటిని ఇన్‌స్టాల్ చేయడం మరియు నిర్వహించడం చాలా సులభం మరియు ఇది చాలా గృహాలకు ప్రసిద్ధ మరియు ప్రథమ ఆప్షన్ గా మారింది.
- Pros:
- సులభమైన ఇన్‌స్టాలేషన్ మరియు మెయింటనెన్సు
- క్విక్ హీటింగ్
- విస్తృతమైన లభ్యత
- Cons:
- అధిక ఇన్‌స్టాలేషన్ ఖర్చు
- వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది
గ్యాస్ గీజర్స్గ్యాస్ గీజర్లు నీటిని వేడి చేయడానికి సహజ వాయువు లేదా LPG ని ఉపయోగిస్తాయి, ఇవి ఎనర్జీ – ఎఫిషియంట్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తాయి. గ్యాస్ సరఫరా లైన్లకు యాక్సెస్ కలిగి ఉన్న గృహాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి.
- Pros:
- అమలు చేయడానికి మరియు నిర్వహించడానికి చౌకైనది
- త్వరగా వేడి అందిస్తుంది
- విద్యుత్ సరఫరా పై ఆధారపడదు
- ఎనర్జీ ఎఫిషియంట్
- Cons:
- సంక్లిష్టమై ఇన్‌స్టాల్మెంట్
- ముఖ్యంగా కాంపాక్ట్ బాత్‌రూమ్ లలో భద్రతా సమస్యలు ఉంటాయి
సోలార్ గీజర్స్సోలార్ గీజర్‌లు నీటిని వేడి చేయడానికి సౌర శక్తిని ఉపయోగిస్తాయి మరియు పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తాయి. ఇవి సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న గృహాలకు మరియు వేడి నీటికి భారీ డిమాండ్ ఉన్న వాణిజ్య లేదా నివాస సముదాయాలకు అనువైనవి.
- Pros:
- చాలా తక్కువ ఖర్చుతో నడిపించవచ్చు
- తక్కువ నిర్వహణ
- పర్యావరణ అనుకూలమైనది
- తీవ్రమైన భద్రతా సమస్యలు ఉండవు
- Cons:
- అధిక ఇన్‌స్టాలేషన్ ఖర్చు
- వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది
ఇన్‌స్టంట్ గీజర్లు vs స్టోరేజ్ గీజర్లు
ఇన్‌స్టంట్ గీజర్లు నీటిని ఇన్‌స్టంట్ గా వేడి చేస్తాయి మరియు నిరంతర వేడి నీటి సరఫరాను అందిస్తాయి. ఇవి చిన్న మరియు మధ్యస్థ గృహాలకు లేదా వంటగది వినియోగానికి అనువైనవి. స్టోరేజ్ గీజర్లు ముందుగా వేడి చేసిన నీటిని నిల్వ చేస్తాయి మరియు వేగవంతమైన వేడినీటి పరిష్కారాన్ని అందిస్తాయి. పెద్ద గృహాలకు లేదా వేడి నీటి డిమాండ్ ఎక్కువగా ఉన్న స్నానపు గదులకు ఇవి అనువైనవి.
స్టోరేజీ హీటర్ లతో పోలిస్తే ఇన్‌స్టంట్ గీజర్‌లు అధిక వాటేజీ హీటింగ్ ఎలిమెంట్ ను కలిగి ఉంటాయి. పెద్ద మొత్తంలో వేడి నీటిని ఉంచడానికి బాత్ రూమ్ లలో వాటిని ఉపయోగించడం అంత ఉత్తమైన ఆలోచన కాదు. మితమైన వేడి నీరు మాత్రమే అవసరమయ్యే నిర్దిష్ట వాతావరణాల్లో మీరు వాటిని బాత్రూమ్ గీజర్‌లుగా ఉపయోగించవచ్చు.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్
ఆధునిక గీజర్లు తుప్పు నిరోధకత కోసం అధునాతన పదార్థాలను ఉపయోగిస్తాయి. ఇవి టెంపరేచర్ మరియు సెఫ్టి నిర్వహించడానికి స్మార్ట్ సెన్సార్ లను కూడా కలిగి ఉంటాయి. ఈ రోజుల్లో వినియోగదారులు తమ బాత్రూమ్ డెకరేషన్ తో బాగా కలిసిపోయే కాంపాక్ట్ ఆప్షన్ లను ఎక్కువగా ఇష్టపడతారు.
5-స్టార్ BEE రేటింగ్ లతో ఎనర్జీ – ఎఫిషియంట్ మోడల్ లకు డిమాండ్ పెరిగింది. ఎనర్జీ ఎఫిషియంట్ ప్రమాణాలు మరియు పర్యావరణ అనుకూల పరిష్కారాల కోసం రాయితీలు వంటి ప్రభుత్వ నిబంధనలు సోలార్ హీటర్ స్వీకరించడానికి బాటలు వేస్తున్నాయి.
పట్టణ జనాభా ఎక్కువ శాతం మంచి భాగం ఎత్తైన భవనాల్లో నివసిస్తున్నందున, అన్ని ప్రముఖ బ్రాండ్ లు కూడా తమ పోర్ట్‌ఫోలియోలో తగిన ఆప్షన్ లు కలిగి ఉంటాయి. ముఖ్యంగా వంట గదిలో ఉపయోగించే ఇన్‌స్టంట్ గీజర్లకు కూడా ఎక్కువ డిమాండ్ ఉంది.
- ఇన్‌స్టాలేషన్ మరియు మెయింటెనెన్స్ కోసం నిపుణులను నియమించుకోండి. మీరు డ్రిల్ చేసే గోడలో ఎటువంటి నీటి పైపులు లేవని చెక్ చేసుకోండి. నీటిలో కరెంట్ లీకేజీని నివారించడానికి ఎలక్ట్రికల్ సాకెట్‌కు సరైన ఎర్తింగ్ ఉందని నిర్ధారించుకోవాలి.
- బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో గీజర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించండి. మీ గీజర్ వాటర్ ట్యాంక్ మీ షవర్ నుంచి వచ్చే నీటి తాకిడికి గురి కాకుండా చూసుకోండి.
- ఆటో కట్-ఆఫ్ వంటి భద్రతా ఫీచర్లు విశ్వసనీయంగా పనిచేస్తున్నాయో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఆటో కట్-ఆఫ్ పై ఆధారపడే బదులు గీజర్‌ను ఆఫ్ చేసే అలవాటును చేసుకోవడానికి ప్రయత్నించండి.
- లీకేజీలు లేదా నీటి నష్టం వాటిని తెలుసుకోవడం కోసం గీజర్ మరియు పైపింగ్ లను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
- అనుకోని పవర్ సమస్యలు సూచిస్తూ ఏదైనా అసాధారణ వినియోగ విధానాలను గుర్తించడానికి మీ కరెంట్ బిల్లులపై ఒక కన్ను వేసి ఉంచండి.
ఇన్‌స్టాలేషన్ మరియు మెయింటెనెన్స్ టిప్స్
మీరు ఇంటి కోసం ఉత్తమమైన వాటర్ గీజర్‌ని ఎంచుకున్న తర్వాత, మీరు తెలుసుకోవలసిన కొన్ని మెయింటెనెన్స్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి.
ముగింపు
క్లుప్తంగా చెప్పాలంటే, ఇక్కడ సూచించినవి భారతదేశంలోని ఇంటి కోసం కొన్ని ఉత్తమ గీజర్లు. విభిన్న అవసరాలకు సరిపోయే ప్రముఖ బ్రాండ్స్ ఆప్షన్స్ జాబితాను మేము క్యూరేట్ చేసాము. సమర్థవంతమైన ఎనర్జీ వినియోగం, నమ్మకమైన వేడి నీటి సరఫరా మరియు సరైన భద్రత కోసం భారతదేశంలో మీ ఇంటికి సరైన గీజర్‌ను ఎంచుకోవడం చాలా కీలకం. ఈ గైడ్ మీకు కెపాసిటీ, ఎనర్జీ ఎఫిషియన్సీ, హీటింగ్ స్పీడ్ మరియు సేఫ్టీ ఫీచర్‌ల వంటి కీలక పారామితులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఉత్తమ గీజర్ లను ఎంచుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.