అన్నీ బడ్జెట్ లలో మైక్ తో పాటు వచ్చే బెస్ట్ ఇయర్ ఫోన్స్[ఏప్రిల్ 13]
రకరకాల బడ్జెట్ లలో ఇయర్ ఫోన్స్ సహాయంతో మైక్ ద్వారా మ్యూజిక్ వినటం తో పాటు ఫోన్ మాట్లాడటానికి కూడా పనికొచ్చే ఇయర్ ఫోన్స్ ను ఇక్కడ పొందిపరిచాము. ఇవి కేవలం ఫీచర్స్ మాత్రమే కాదు సౌండ్ లో కూడా టాప్. చూడగలరు..
Brainwavz Omega: బడ్జెట్
ఇది మంచి bass అండ్ గ్రేట్ షార్ప్ నెస్ కలిగి ఉన్న ear ఫోన్స్. వెరీ క్లియర్ ఆడియో డెలివరీ. 999 రూ లకు ప్రైస్ కన్నా ఎక్కువ పనితనాన్ని ఇస్తుంది.
Mi In-Ear pro: డిసెంట్ అండ్ క్లియర్ ఆడియో
treble ఎక్కవుగా ఉంటుంది వీటిలో కాని టోటల్ గా క్లియర్ అండ్ warm ఆడియో ను ఇస్తాయి. బిల్ట్ క్వాలిటీ బాగుంటుంది. మైక్రో ఫోన్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటుంది వాయిస్. ప్రైస్ 1,399 రూ.
పానాసోనిక్ RP-HXD3W: ప్రైస్ మీకు ఎక్కువ అనిపిస్తుందేమో కాని అది ఇచ్చే ఔపుట్ కు తక్కువుగానే అనిపిస్తుంది.
mids అండ్ highs ఎక్కువుగా ఉంటాయి. క్లియర్ ఆడియో ఫీలింగ్. bass రెస్పాన్స్ చాలా బాగుంటుంది. లుక్స్ కూడా సూపర్బ్. మైక్రో ఫోన్ తో వచ్చే ఈ హెడ్ ఫోన్స్ ఫిట్ కూడా బాగుటుంది. ప్రైస్ – 1,820 రూ.
SoundMagic E10S: మంచి అప్ గ్రేడ్
బాస్ హెవీ గా ఉంటుంది వీటిలో. కాని ఆడియో క్లారిటీ సూపర్బ్. ఆడియో క్వాలిటీ ను ఇష్టపడే వారికీ బెస్ట్ చాయిస్. ప్రైస్ – 2,999 రూ. డిస్కౌంట్ లో 2 వేలకు వస్తుంది ఇంటర్నెట్ లో..
RHA S500i: సౌండ్ magic లో లేనిది దీనిలో ఉంది..
ప్రైస్ ఎక్కువ కాని బెటర్ ఆడియో బాలన్స్ ఉంది దీనిలో. సౌండ్ magic E10S కన్నా మంచి లుక్స్ తో కూడా వస్తుంది.. బ్రైట్ అండ్ క్లియర్ ఆడియో. పవర్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది వింటుంటే. ప్రైస్ – 3,999 రూ.
Beyerdynamic MMX 102iE: నిజంగా మంచి ఆడియో
inline కంట్రోల్స్ అండ్ మైక్ తో వస్తుంది. సూపర్బ్ ఆడియో డిటేల్, warm సౌండ్ అండ్ బ్రైట్ ఆడియో. ప్రైస్ 4,899 రూ. బిల్ట్ క్వాలిటి కూడా బాగుంటాయి.
Kingston HyperX cloud: గేమర్స్ కు..
గేమింగ్ చేసేటప్పుడు ఇది పెట్టుకుంటే బెస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ప్రైస్ 5,750 రూ. చాలా ఎక్కువ ఖరీదు ఉండే హెడ్ ఫోన్స్ కు బదులు చాలా మంది దీనిని కొంటారు గేమింగ్ కొరకు. లాంగ్ టైమ్ పాటు పెట్టుకున్నా ఎటువంటి discomfort ఉండదు.
Jabra UC Voice 550: కాన్ఫరెన్స్ కాల్స్ కు బెస్ట్
కాన్ఫెరెన్స్ లకు బెస్ట్ ఆడియో క్వాలిటీ ఇస్తుంది ఇది. USB ద్వారా కనెక్ట్ అవుతుంది. ప్రైస్ 6000 రూ. గ్రేట్ ఆడియో క్వాలిటీ అండ్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్.
Plantronics బ్యాక్ బీట్ sense: కంప్లీట్ వైర్ లెస్ సెట్
వెరీ లైట్ వెయిట్ అండ్ ఈజీ కంట్రోల్ తో క్లియర్ అండ్ excellent రిచ్ ఆడియో ఇస్తుంది. మీరు వైర్ లెస్ ఆడియో హెడ్ ఫోన్స్ కొరకు చూస్తె ఇది బెస్ట్ చాయిస్. కాని ప్రైస్ 7,550 రూ. వైర్ లెస్ లో కాల్స్ కూడా మాట్లాడుకోగలరు.
సోనీ MDR-AS800AP: బెస్ట్ excerciseear ఫోన్స్
దీనిలో excellent కంఫర్ట్ అండ్ ఫిట్ ఉంటుంది. అంతేకాదు 11,628 రూ లకు పవర్ ఫుల్ ఆడియో డెలివరీ కూడా ఇస్తుంది సోనీ.
Sennheiser Momentum 2.0: బ్యూటిఫుల్ లుక్స్ అండ్ గుడ్ ఆడియో
alcantara ఫాబ్రిక్ తో మంచి లుక్స్ మరియు సూపర్బ్ ఆడియో క్వాలిటీ ఉంది దీనిలో. కొంచెం సౌండ్ narrow గా ఉంటుంది కాని క్వాలిటీ బ్రిలియంట్. 15,990 స్టార్టింగ్ ప్రైస్. వైర్ లెస్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది.
Bose Quiet comfort 25: noise cancellation టాప్
Bose లేకుండా లిస్ట్ ఉండదు. ఇవి కంఫర్ట్ wearing తో పాటు బెస్ట్ active noise cancellation కలిగి ఉంది. ప్రైస్ 25,200 రూ. ఇదే ప్రైస్ కు టీవీ, fridge, ac, లేదా oneplus 2 స్మార్ట్ ఫోన్ కూడా వస్తుంది కదూ! కాని సౌండ్ పై మక్కువ తో వీటిని కొనే వారు కూడా ఉన్నారు 🙂