ఫ్లిప్ కార్ట్ లో మొదలవుతున్న డీల్స్/డిస్కౌంట్స్ పై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ [SEP 30]

ఫ్లిప్ కార్ట్ లో మొదలవుతున్న డీల్స్/డిస్కౌంట్స్ పై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ [SEP 30]

Big Billion Days. ఇది ఫ్లిప్ కార్ట్ లో ప్రతీ సంవత్సరం దసరా time లో జరిగే ఆఫర్స్ ఫెస్టివల్. సో 2016 లో కూడా అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 6 వరకూ ఈ ఫెస్టివల్ మొదలవుతుంది. అయితే అసలు ఏమి ఆఫర్స్/డిస్కౌంట్స్/డీల్స్ ఉన్నాయి? చూడండి క్రింద… గమనిక: ఈ ఆర్టికల్ వ్రాస్తున్నప్పటికి ఇక్కడ చెప్పినవి మాత్రమే ఉన్నాయి. తరువాత కొత్తవి యాడ్ అవ్వవచ్చు. అలాగే కేవలం క్రింద చెప్పినవే కాదు ఇంకా మరిన్ని ఆఫర్స్ ఉండనున్నాయి.

  • బిగ్ బిలియన్ డేస్ ఆదివారం (అక్టోబర్ 2) తెల్లవారుజామున 00:00 గం నుండి ప్రారంభం. అంటే శనివారం అర్థరాత్రి 12 గం స్టార్ట్ అవుతాయి. అక్టోబర్ 6 ను మిగియనున్నాయి. 
  • ఈ 5 రోజులలో ప్రతీ రోజూ డిఫరెంట్ కేటగిరిస్ పై డిస్కౌంట్స్ ఉంటాయి. క్రింద ఏ రోజు ఏ కేటగిరిస్ పై ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోగలరు.
  • flipkart assured అని ఉన్న products 500 మించిన cost తో ఉంటే వాటికీ ఫ్రీ షిప్పింగ్ అలాగే క్వాలిటీ assurance కూడా ఉంది. flipkart assured ప్రోడక్ట్స్ ను ఫిల్టర్ కూడా చేయగలరు.
  • ఈ ఇయర్ జరుగుతున్న డీల్స్ డెస్క్ టాప్, ఆండ్రాయిడ్, iOS అండ్ విండోస్ ఫ్లిప్ కార్ట్ అప్లికేషన్ మరియు బ్రౌజర్ ద్వారా వాడె మొబైల్ సైట్ లో కూడా వర్తిస్తాయి.
  • SBI డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ తో అమౌంట్ పే చేస్తే instant 10% డిస్కౌంట్ ఉంటుంది మొబైల్ అండ్ డెస్క్ టాప్ పై. అయితే మినిమం ఎంత transaction చేయాలి మరియు మాక్సిమమ్ ఎంత డిస్కౌంట్ ఇస్తుంది అనే విషయాలు డీల్స్ రోజు వెల్లడిస్తున్నట్లు తెలిపింది ఫ్లిప్ కార్ట్.
  • ముందు రోజు జరిగిన ఆఫర్స్ అక్టోబర్ 6 వరకూ ఉంటాయి. ఒక్క రోజు మాత్రమే అనుకోకండి. కాకపోతే అవి stocks ఉండటం ఉండకపోవటం అనేది సేల్స్ బట్టి ఉంటుంది. 

 

ఏ రోజు ఏ ఆఫర్స్ ఉన్నాయి? ఎంత డిస్కౌంట్ లో వస్తున్నాయి? highest డిస్కౌంట్స్ ఎంత?

​అక్టోబర్ 2 : ఫాషన్,టీవీ మరియు  home Applainces పై ఆఫర్స్ ఉంటాయి.
ఫాషన్ అంటే clothes, ఫుట్ వేర్, watches, wallets ఇలా మనిషి శరీరం మీద వాడే ప్రతీ వస్తువు ఈ కేటగిరి లోకి వస్తుంది. TV's తో పాటు Home appliances అంటే, వాషింగ్ మిషన్స్, refrigerators, AC, మైక్రో వేవ్ ఓవెన్స్, ఎయిర్ purifier, ఫర్నిచర్ ఉంటాయి.
18 lakhs స్టైల్స్ clothes పై – 50% to 80% OFF and 6 టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై 50% OFF అండ్ PUMA ఫుట్ వేర్ పై మినిమమ్ 55% డిస్కౌంట్ అండ్ crocs ఫుట్ వేర్ బ్రాండ్ పై ఫ్లాట్ 60% OFF అండ్ fastrack watches & sunglasses పై మినిమమ్ 50% OFF. Rayban గ్లాసెస్ పై ఫ్లాట్ 40% OFF. Appliances లో 16 వేల Godrej 185L refrigerator 12 వేలకు వస్తుంది. 23 వేల 6Kg Onida వాషింగ్ మెషిన్ 16 వేలకు వస్తుంది. 

అక్టోబర్ 3: ముందు రోజు ఉన్న కేటగిరీస్ + మొబైల్స్ అండ్ మొబైల్ Accessories
పవర్ బ్యాంక్స్, స్మార్ట్ ఫోన్స్, స్టోరేజ్ డివైజెస్, మ్యూజిక్ accessories etc ఉండనున్నాయి. మొబైల్స్ లో LE 2 10,499 రూ. MRP – 12 వేలు. Exchange లో అయితే 8 వేలు వరకూ తగ్గుతుంది మీ వద్ద ఉన్న ఫోన్ బట్టి. Le1S Eco 8 వేలు. MRP – 10 వేలు. MOTO X play 4,500 రు వరకూ తగ్గింపు, పాపులర్ టాబ్లెట్స్ పై మినిమమ్ 5 వేలు OFF, Mi Flagship స్మార్ట్ ఫోన్ పై ఫ్లాట్ 5 వేలు తగ్గింపు,  ఫుల్ HD స్మార్ట్ ఫోన్ ను 5,499 రూ.  Bose హెడ్ ఫోన్స్ పై ఫ్లాట్ 30% డిస్కౌంట్ అండ్ లెనోవో 2,499 రూ 10400 mah పవర్ బ్యాంకు 800 రూ. TV's లో కొన్ని ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసింది ఆల్రెడీ VU 32 in TV 11,990 rs. MRP – 15 వేలు. BPL 40 in టీవీ – 22 వేలు. MRP – 30 వేలు. BPL 32 in టీవీ – 13 వేలు. MRP -16 వేలు.  అండ్ గూగల్ chromecast 3,000 రూ.

అక్టోబర్ 4: ముందు రెండు రోజులు ఉన్న కేటగిరీస్+ అన్ని Electronics
 టాబ్లెట్స్, లాప్ టాప్స్, కంప్యూటర్స్, కెమేరాస్, ప్రింటర్స్, స్కానర్స్ etc. మైక్రోసాఫ్ట్ Xbox 1TB  – 11 వేలు తగ్గుతుంది, Honor T1 7.0 టాబ్లెట్ 4 వేలు, ఫిలిప్స్ Bikini trimmer 750 rs,  HP 3835 ఆల్ ఇన్ వన్ ప్రింటర్ – 5 వేలు. MRP 8,871 rs.

అక్టోబర్ 5 మరియు అక్టోబర్ 6: ముందు మూడు రోజులు ఉన్న కేటగిరీస్ + ALL ఐటమ్స్
అవును లాస్ట్ రెండు రోజులు బుక్స్ దగ్గర నుండి toys వరకూ అన్నీ డిస్కౌంట్స్ లో సేల్ అవుతున్నట్లు తెలిపింది ఫ్లిప్ కార్ట్.

CRAZY DEALS:
ప్రతీ రోజూ క్రాజీ డీల్స్ అంటూ ప్రత్యేకంగా కొన్ని డీల్స్ అందిస్తుంది. ఇవి highest డిస్కౌంట్ తో వస్తున్న ప్రొడక్ట్స్. అలా డిఫరెంట్ డేస్ లో ఉన్న క్రేజీ డీల్స్ ఎంత డిస్కౌంట్ తో వస్తున్నాయో చూడండి క్రింద..
అక్టోబర్ 2 న – 4 వేల ఐటెం 900 లకు ఇస్తుంది.
అక్టోబర్ 3 న – 29 వేల ఐటెం 19 వేలకు ఇస్తుంది.
అక్టోబర్ 4 న – 2,500 ఐటెం ను 500 రూ లకు అండ్ 4 వేల ఐటెం ను 1000 రూ లకు ఇస్తుంది.

NOTE: మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నంబర్ కు కాల్ చేసి 1800 208 9898 ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్ సిబ్బందిని అడిగి తెలుసుకోగలరు. డిజిట్ తెలుగు ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo