కొన్ని సార్లు మీకు అందుబాటులో కంప్యుటర్, ఇంటర్నెట్ లేనప్పుడు డెస్క్ టాప్ లో ఫేస్ బుక్ లేదా ఏదైనా ఇతర సైట్ ఓపెన్ చేయవలసి వస్తుంది.
"స్మార్ట్ ఫోన్ లో బ్రౌజర్ లేదా యాప్స్ ఉండగా మరలా డెస్క్ టాప్ లో వాటిని ఎందుకు ఓపెన్ చేయాలనీ అనుకుంటాము" అని అనుకోకండి.
ఫేస్ బుక్ లో అర్జెంటు గా ఎదో సెక్యూరిటీ సెట్టింగ్ లను మార్చాలి లేదా కొన్ని డెస్క టాప్ mode లో చూడాలి అని ఉంటాయి. సో డెస్క్ టాప్ మోడ్ లో ఉండే…
అన్ని సెట్టింగ్స్ మనకు స్మార్ట్ ఫోన్ యాప్ లేదా మొబైల్ మోడ్ లో ఉండే యూజర్ ఇంటర్ఫేస్ లలో ఉండవు..అలాంటి సందర్భాలకు ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ కు ఒక యాప్ ఉంది.
యాప్ పేరు FBD2. ఈ లింక్ లో ప్లే స్టోర్ 1.25 MB ఉంది సుమారు. అంటే రెండు నిమిషాల్లో డౌన్లోడ్ చేయగలరు 2G ఇంటర్నెట్ స్పేడ్ పై. రేటింగ్ 4.1 స్టార్.
యాప్ ఓపెన్ చేసినవెంటనే మీరు డెస్క్ టాప్ మోడ్ లో ఓపెన్ చేయదలచుకున్న సైట్ url ఎంటర్ చేయటానికి ఒక ఆప్షన్ ఉంటుంది.
దాని క్రింద ఫేస్ బుక్ ను డెస్క్ టాప్ మోడ్ లో ఓపెన్ చేసేందుకు డైరెక్ట్ గా ఫేస్ బుక్ బటన్ ఉంటుంది. దాని పై టాప్ చేస్తే చాలు. ఇతర సైట్స్ కు పైన ఉండే url ఆప్షన్ వాడుకోవాలి.