ICC వరల్డ్ T20 2016 live స్ట్రీమింగ్ అండ్ అప్ డేట్స్ ను అందించే టాప్ యాప్స్
ICC వరల్డ్ T20 క్రికెట్ matches దగ్గర పడ్డాయి. ఈ సారి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బిగ్ ఈవెంట్ ఇండియాలోనే జరగుతుంది. ఇది ICC వరల్డ్ T20 నుండి వస్తున్న 6th ఎడిషన్. 7 ఇండియన్ సిటీస్ ఈ టోర్నమెంట్ లో పాల్గోనున్నయాయి.
అయితే వీటిని చూడటానికి ఉన్న మంచి యాప్స్ ఏంటో ఇక్కడ పొందిపరిచాము.
ICC World T20 India 2016 App
ఇది ICC వరల్డ్ T20 2016 కు అఫిషియల్ యాప్. ఆండ్రాయిడ్ లింక్ అండ్ iOS లింక్. దీని హై లైట్స్ ఏంటంటే fastest బాల్ by బాల్ క్రికెట్ స్కోర్స్ అండ్ కామెంటరీ. బ్రాండ్ న్యూ లుక్స్, మ్యాచ్ వీడియో హై లైట్స్, స్కోర్ నోటిఫికేషన్స్. ఇది ఆపిల్ వాచ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది.
Star Sports: Live Scores and Streaming for Cricket and other sports
ఈ సారి స్టార్ స్పోర్ట్స్ యాప్ లో ICC వరల్డ్ T20 లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. ఇందుకు స్టార్ స్పోర్ట్స్ exclusive rights తీసుకుంది ఈ సంవత్సరం. అంతేకాదు టీం స్టాండింగ్స్, గ్రూప్ statistics కూడా ఉన్నాయి. Android, iOS and Windows లింక్స్.
Google App
గూగల్ కూడా లైవ్ మ్యాచ్ అప్ డేట్స్ ను అందిస్తుంది google యాప్ లో. స్కోర్ అప్ డేట్స్, మ్యాచ్ schedules ఇంగ్లిష్ మరియు హిందీ భాషలలో ఇస్తుంది. detailed స్కోర్ బాక్స్ అండ్ in-depth గేమ్ ఎనాలిసిస్ కూడా ఇవనుంది.
HotStar
ఇది కూడా లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుంది అన్ని matches కు. స్పెషల్ హై లైట్స్ కూడా ఇవనుంది. సో miss అయిన matches కు క్విక్ replays కావాలనుకుంటే ఇది మంచి యాప్. Android, iOS యాప్స్ లింక్స్.
Cricbuzz
Cricbuzz కూడా లైవ్ స్కోర్స్, న్యూస్, stats etc అందిస్తుంది. దీనిలోని స్మార్ట్ match center డిఫరెంట్ ఫీచర్. match cards పేరుతో అప్పటికప్పుడు న్యూస్, అండ్ weather కు contextual snippets ఇస్తుంది. iOS and Android లింక్స్. ఇది ఆపిల్ వాచ్ లో కూడా పనిచేస్తుంది.