ప్లే స్టోర్ లో యాడ్ బ్లాకింగ్ యాప్స్ ను గతంలో నిషేదించింది గూగల్. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెన్నక్కి తీసుకున్నట్లు కనిపిస్తుంది. యాడ్స్ లేకుండా ఉండే బెటర్ మొబైల్ బ్రౌజర్ గురించి చూడనున్నారు ఇప్పుడు..
దీని పేరు Brave. దీని హై లైట్ ఫీచర్ in built గా బ్రోజర్ లోనే ad blocker ఉంది. ఫ్లోటింగ్ bubbles కూడా మరొక మంచి ఫీచర్ అని చెప్పాలి..
గతంలో brave Link Bubble అనే పేరుతో ఉండేది. Brendan Eich దీనిని కొన్న తరువాత brave అని పేరు మారింది. ఇతను javascript ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేటర్ మరియు mozilla ప్రాజెక్ట్ కో ఫౌండర్.
యాప్ brave పేరు మార్చుకున్న తరువాత చాలా అప్ డేట్స్ అండ్ improvements తో వస్తుంది.
ఇది సేమ్ ఫేస్ బుక్ మెసెంజర్ చాట్ హెడ్స్ కాన్సెప్ట్ తోనే పనిచేస్తుంది. అంటే మీరు ఫేస్ బుక్ లో ఏదైనా లింక్ ఓపెన్ చేస్తే వెబ్ పేజ్ ను bubble రూపంలో pop up వచ్చి లోడ్ అవుతుంది.
దీని వలన మీరు ఫేస్ బుక్ యాప్ ను వదిలి బ్రౌజర్ లోకి వెళ్ళటం లేదు. ఫేస్ బుక్ ను స్క్రోల్ చేసుకోగలరు కంటిన్యూస్ గా.. సో ఇక్కడ bubble లోని లింక్స్ కూడా యాడ్స్ లేకపోవటం వలన మరియు ట్రాకింగ్ ప్రొటెక్షన్ ఉండటం వలన..ఫాస్ట్ గా లోడ్ అవుతాయి.
అలాగే సెక్యూర్ గా https సైట్స్ కే redirect అవుతున్నాయి సైట్స్.. ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటంటే Brave కంప్లీట్ గా యాడ్స్ ను బban చేయటం లేదు.
users ను ట్రాక్ చేయకుండా ఉండటం కంపెని మోటివేషన్. వెబ్ లో యాడ్స్ ఉండటం ఒకే కాని మరీ పూర్ పెర్ఫార్మింగ్ యాడ్స్ మరియు trackers ఉంటె users ad blockers ను వాడక తప్పదు అని కంపెని చెబుతుంది.
Brave ఈ లింక్ లో ప్లే స్టోర్ లో ఉంది. ఇది iOS తో పాటు విండోస్ డెస్క్ టాప్ అండ్ మాక్ pc లకు కూడా వెబ్ సైట్ లో ఈ లింక్ లో అందుబాటులో ఉంది.