మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: చాటింగ్ బాగా చేసే వారికీ useful [JUNE 21]
మీరు చాటింగ్ ఎక్కువగా చేస్తుంటారా? అయితే ఈ యాప్ బాగా useful గా ఉంటుంది. యాప్ పేరు Transparent Screen. యాప్ సైజ్ 194KB. అంటే 10 సేకేండ్స్ లో డౌన్లోడ్ అవుతుంది. రేటింగ్ 3.9 స్టార్ మత్రేమే ఉంది.
సో పేరు చదవగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును ఇది మీరు రోడ్ పై నడుస్తూ వెళ్తున్నా ఈజీగా చాటింగ్ చేసేందుకు సహాయపడుతుంది.
ఏలా?
సింపుల్ కాన్సెప్ట్. ఫోన్ లో మీరు ఎక్కడ చాట్ చేస్తున్నా బ్యాక్ ట్రాన్స్పరెంట్ గా కెమెరా ద్వారా మీ ముందు ఏమి ఉన్నది అనేది స్క్రీన్ పై చూపిస్తూ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్.
foreground లో చాటింగ్ చేస్తుంటారు. అంతే! అయితే ఇదే కాన్సెప్ట్ అని చాలా యాప్స్ ఉన్నాయి ప్లే స్టోర్ లో కానీ mostly అవి కేవలం transaparent వాల్ పేపర్ గానే ఉన్నాయి కాని ఇతర యాప్స్ లో transparent స్క్రీన్స్ ను చూపించటం లేదు.
యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి పైన ఉన్న ON/OFF బటన్ ద్వారా వాడగలరు యాప్ ను. క్రింద resolution సెట్టింగ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా సెట్టింగ్స్ ను సెట్ చేసుకోగలరు.