Flipkart Sale నుంచి డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar ను 15 వేలకే అందుకోండి.!

Flipkart Sale నుంచి డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar ను 15 వేలకే అందుకోండి.!
HIGHLIGHTS

ఈరోజు నుంచి మొదలైన Flipkart Monumental Sale

Flipkart Sale ను నుంచి ధమాకా ఆఫర్ అందించింది

బడ్జెట్ లోనే డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar ను అందుకునే అవకాశం

ఈరోజు నుంచి మొదలైన Flipkart Sale ను నుంచి ధమాకా ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన Monumental Sale నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం 15 వేల రూపాయల బడ్జెట్ లోనే డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar ను అందుకునే అవకాశం అందించింది. ఈరోజు నుంచి మొదలైన ఈ సేల్ నుంచి అందించిన ఈ సౌండ్ బార్ డీల్ వివరాలు తెలుసుకోండి.

Flipkart Sale Dolby Soundbar : ఆఫర్

ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్ మొదలయ్యింది మరియు ఈ సేల్ నుంచి గొప్ప డీల్ ను కూడా అందించింది. ఫ్లిప్ కార్ట్ కార్ట్ యొక్క ఈ తాజా సేల్ నుంచి Mivi Fort H880 సౌండ్ బార్ ను 75% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ను Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Mivi Fort H880 Dolby Soundbar ; ఫీచర్స్

ఈ మీవి సౌండ్ బార్ 5.2 ఛానల్ సపోర్ట్ తో వస్తుంది. అంటే, మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు రెండు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 880W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

Flipkart Sale Dolby Soundbar Deals

ఈ మివి సౌండ్ బార్ డాల్బీ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, USB, కోయాక్సియల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అంకఞ్హి డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo