digit zero1 awards

ఇండియాలో TCL బ్రాండ్ నుండి నాలుగు స్మార్ట్ టీవీ లు ఆగస్టు 3 నుండి సేల్స్

ఇండియాలో TCL బ్రాండ్ నుండి నాలుగు స్మార్ట్ టీవీ లు ఆగస్టు 3 నుండి సేల్స్

TCL 562 smartphone తో  పాటు నాలుగు టీవీలు కూడా ఇండియన్ మార్కెట్ లో విడుదల అయ్యాయి. ఆగస్టు 3 న అమెజాన్ లో సేల్స్ స్టార్ట్ కానున్న వీటి వివరాలు చూద్దాము రండి…

1. TCL 48-inch P1 Curved Full HD – Rs.37990

2. TCL 43-inch P1 Ultra HD – Rs.31,990 

3. TCL 40-inch D2900 – Rs 20,990 

4. TCL 32-inch D2900 – Rs 13,990

పైన లిస్ట్ అయిన P1 సిరీస్ టీవీలు  ఆండ్రాయిడ్ OS పై రన్ అవుతాయి. స్లిమ్ అండ్ లీన్ డిజైన్. 69.6mm ఓవర్ ఆల్ thickness ఉండగా 12mm thinnest బోర్డర్ వస్తుంది. 

బ్యాక్ లైట్ led టెక్నాలజీ, బిల్ట్ in WiFi, యాప్ స్టోర్ కూడా ఉన్నాయి. PVR రికార్డింగ్ అండ్ ప్లేబాక్ ఫీచర్ తో లైవ్ వీడియోస్ ను రికార్డ్ చేసి స్టోరేజ్ డివైజ్ లోకి సేవ్ చేయగలరు టీవిలో.

D2900 series టీవీలు ASIC ప్రాసెసర్ పై రన్ అవుతాయి. రెండు USB మరియు HDMI పోర్టులు, స్క్రీన్ డిస్ప్లే కంట్రోల్ ఫీచర్స్, డాల్బీ సరౌండ్ , డాల్బీ డికోడర్ , స్మార్ట్ వాల్యూం ఉన్నాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo